Modi: రోడ్డుపై బైఠాయించినీ సీఎం

Modi

(Modi) మోదీ.. అదానీ భాయి.. భాయి.. అనే నినాదాలతో రాజ్ భవన్ ప్రాంగణం దద్దరిల్లింది. మోదీ, అదాని బంధంపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఇవాళ చలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎంతోపాటు మంత్రులు, పీసీసీ చీఫ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షి కూడా ప్లకార్డు చేబూని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెక్లెస్ రోడ్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ రాజ్ భవన్ వరకు సాగింది. కాంగ్రెస్ ఆందోళన కారణంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Revanth Reddy | మోదీ, అదానీ టార్గెట్‌గా రేవంత్ విమర్శలు..
ఇజ్జత్ తీసిండ్రు
అదానీ, ప్రధాని దేశం పరువు తీసిండ్రు.. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అమెరికన్ విచారణ సంస్థలు చెప్పాయి. విచారణ జరగాలని, జేపీసీ వేయాలని ఖర్గే లోక్ సభలో రాహుల్ డిమాండ్ చేశారు. లోక్ సభ, రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించి.. ప్రధానిని నిలదీసినా .. నిమ్మకు నీరెత్తినట్టుగా మోదీవ్యవహరిస్తుండు.. తప్పని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ ల ముట్టడికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ నేతృత్వంలో రాజ్ భవన్ ను ముట్టడిస్తున్నాం.. ప్రభుత్వమ ధర్నాల కూసోవడం ఏందని కొందరు అంటుండ్రు.. ప్రజాస్వామిక విధానంలో నిరసన తెలుపుతున్నం..Revanth Reddy | మోదీ, అదానీ టార్గెట్‌గా రేవంత్ విమర్శలు..

Also read: