బాలాపూర్ గణేశ్ లడ్డూ (Ganesh Laddu record) ఈసారి రికార్డు స్థాయి ధర పలికింది. కొలను శంకర్‌రెడ్డి అనే వ్యక్తి 30 లక్షల వెయ్యి రూపాయలకు చేజిక్కించుకున్నారు. గత ఏడాది లడ్డూ రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు పలికింది. స్థానికేతరుడైన దాసరి దయానంద్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.
కీర్తి రిచ్ మండ్ విల్లాలో
1.87 కోట్లు
హైదరాబాద్ పరిధిలోని బండ్లగూడ జాగీర్‌లో గణేశ్ లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో జరిగిన వేలంపాటలో రూ.1.87కోట్లకు దక్కించుకున్నారు. విల్లాలోని కమ్యూనిటీ మొత్తం కలిపి దీన్ని కైవసం చేసుకున్నారు. గతంలోనూ ఇక్కడి లడ్డూ భారీ ధర పలికింది. గతేడాది విల్లాలోని కమ్యూనిటీ మొత్తం కలిసి రూ.1.26కోట్లకు సొంతం చేసుకుంది.

బాలాపూర్ గణేశ్ లడ్డూ ఈసారి రికార్డు స్థాయి ధర పలికింది. కొలను శంకర్‌రెడ్డి అనే వ్యక్తి 30 లక్షల వెయ్యి రూపాయలకు చేజిక్కించుకున్నారు. గత ఏడాది లడ్డూ రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు పలికింది. స్థానికేతరుడైన దాసరి దయానంద్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.

Also read: