Bhumana: తిరుమల అఖిలాండం వద్ద భూమన ప్రమాణం

లడ్డు వివాదంపై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana) ప్రమాణం చేశారు. తమ హయాంలో లడ్డు ప్రసాద విషయంలో అపచారం జరిగిందని ఆరోపణ పైన ఆయన ఇవాళ స్పందించారు. ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలకు అవకాశం లేకుండా వ్యవహరించాలని భూమనకు పోలీసులు ఆదేశించారు. ఈ మేరకు ఆయన తిరుమల పుష్కరిణిలో స్నానం ఆచరించి..తాము ఏ పొరపాటు చేసిన తన కుటుంబం మొత్తం సర్వ నాశనం అవుతుందంటూ చెప్పుకొచ్చారు. భూమన వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనే అక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది ఆయనను పక్కకు తీసుకువెళ్లారు. అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి హారతి ఇస్తూ.. తాము ఎటువంటి తప్పు చేయలేదంటూ చెప్పుకొచ్చారు. తాము ఏ పొరపాటు చేసిన తన కుటుంబం మొత్తం సర్వ నాశనం అవుతుందంటూ చెప్పుకొచ్చారు. భూమన(Bhumana) వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనే అక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది ఆయనను పక్కకు తీసుకువెళ్లారు.

ALSO READ :