Bihar: వాట్సాప్ లో పెళ్లి

Bihar

బీహార్ (Bihar) ముజాఫర్ పుర్ లో విచిత్ర ఘటన జరిగింది. ఇంటర్మీడియట్ విద్యార్థులు వాట్సాప్ లో పెళ్లాడినట్లు బాలుడు పేర్కొన్నారు. అబ్బాయి వాట్సాప్ మెసేజ్ లో కాబూల్ హై నేను అంగీకరిస్తున్నాను అని మూడుసార్లు పంపాడు. దీనికి రిప్లై గా అమ్మాయి కూడా మూడుసార్లు కాబూల్ హై అంతు మెసేజ్ చేసింది. అమ్మాయి ని తన భార్యగా అంగీకరించేట్ల పంపించుకున్నారు. అయితే మీరు కుటుంబాలు ఈ వాట్సాప్ వెళ్లిని అంగీకరించేందుకు నిరాకరించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.ఎలాగైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవా (Bihar) పోలీస్ స్టేషన్ లో హల్చల్ చేశాడు. మీరిద్దరూ విభిన్న సమాజ నేపథ్యం కలిగిన వారు. రెండేళ్ల నుండి వాయిదా సంబంధం ఉన్నట్టు బాలుడు తెలిపాడు. పోలీసులు గంటల తరబడి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ బాలుడు మారలేదు. బాలికతోనే ఉంటానని పట్టుపట్టాడు.ఇరు కుటుంబాల నుంచి అధికారిక ఫిర్యాదు కోసం పోలీసులు వేచి ఉన్నారు. పరిస్థితి అదుపులోనికి తెచ్చేందుకు ఇరువైపులా మధ్యవర్తిత్వ వహిస్తున్నారు.

బీహార్ ముజాఫర్ పుర్ లో విచిత్ర ఘటన జరిగింది. ఇంటర్మీడియట్ విద్యార్థులు వాట్సాప్ లో పెళ్లాడినట్లు బాలుడు పేర్కొన్నారు. అబ్బాయి వాట్సాప్ మెసేజ్ లో కాబూల్ హై నేను అంగీకరిస్తున్నాను అని మూడుసార్లు పంపాడు. దీనికి రిప్లై గా అమ్మాయి కూడా మూడుసార్లు కాబూల్ హై అంతు మెసేజ్ చేసింది. అమ్మాయి ని తన భార్యగా అంగీకరించేట్ల పంపించుకున్నారు. అయితే మీరు కుటుంబాలు ఈ వాట్సాప్ వెళ్లిని అంగీకరించేందుకు నిరాకరించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.ఎలాగైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవా పోలీస్ స్టేషన్ లో హల్చల్ చేశాడు. మీరిద్దరూ విభిన్న సమాజ నేపథ్యం కలిగిన వారు. రెండేళ్ల నుండి వాయిదా సంబంధం ఉన్నట్టు బాలుడు తెలిపాడు. పోలీసులు గంటల తరబడి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ బాలుడు మారలేదు. బాలికతోనే ఉంటానని పట్టుపట్టాడు.ఇరు కుటుంబాల నుంచి అధికారిక ఫిర్యాదు కోసం పోలీసులు వేచి ఉన్నారు. పరిస్థితి అదుపులోనికి తెచ్చేందుకు ఇరువైపులా మధ్యవర్తిత్వ వహిస్తున్నారు.

Also read: