Salman Khan: సల్మాన్ కు బిష్ణోయ్ గ్యాంగ్ ఆప్షన్లు

Salman Khan

సినీ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ను బెదిరిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్ ముంబై పోలీసులకు మరో బెదిరింపు మెస్సేజ్ పంపింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన వాట్సాప్ లో ఆడియో సందేశంలో రెండు ఆప్షన్లు ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఆలయానికి వెళ్లి క్షమాపణ చెప్పాలని లేదా.. రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు మాట్లాడుతున్నాడని, సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే మా గుడికి వెళ్లి క్షమాపణ చెప్పాలని, లేదంటే రూ. 5 కోట్లు ఇవ్వాలని, అలా చేయకుంటే చంపే స్తామని ట్రాఫిక్ కంట్రోల్ రూంకు సందేశం పంపింది.

Imageబాలీవుడ్ చిత్రం హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ సమయంలో రాజస్థాన్‌లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ ప్రమేయం కారణంగా నుంచి అనేకసార్లు చంపేస్తానని బెదిరింపులు వచ్చాయి. ఇటీవలే సల్మాన్ సన్నిహితుడు మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు గురయ్యాడు. అదే సమయంలో సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో ఆయనకు ప్రభుత్వం భద్రత పెంచింది.

Image

సినీ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ను బెదిరిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్ ముంబై పోలీసులకు మరో బెదిరింపు మెస్సేజ్ పంపింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన వాట్సాప్ లో ఆడియో సందేశంలో రెండు ఆప్షన్లు ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఆలయానికి వెళ్లి క్షమాపణ చెప్పాలని లేదా.. రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Imageలారెన్స్ బిష్ణోయ్ సోదరుడు మాట్లాడుతున్నాడని, సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే మా గుడికి వెళ్లి క్షమాపణ చెప్పాలని, లేదంటే రూ. 5 కోట్లు ఇవ్వాలని, అలా చేయకుంటే చంపే స్తామని ట్రాఫిక్ కంట్రోల్ రూంకు సందేశం పంపింది. బాలీవుడ్ చిత్రం హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ సమయంలో రాజస్థాన్‌లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ ప్రమేయం కారణంగా నుంచి అనేకసార్లు చంపేస్తానని బెదిరింపులు వచ్చాయి.

Imageఇటీవలే సల్మాన్ సన్నిహితుడు మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు గురయ్యాడు. అదే సమయంలో సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో ఆయనకు ప్రభుత్వం భద్రత పెంచింది.

లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు మాట్లాడుతున్నాడని, సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే మా గుడికి వెళ్లి క్షమాపణ చెప్పాలని, లేదంటే రూ. 5 కోట్లు ఇవ్వాలని,

Imageఅలా చేయకుంటే చంపే స్తామని ట్రాఫిక్ కంట్రోల్ రూంకు సందేశం పంపింది. బాలీవుడ్ చిత్రం హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ సమయంలో రాజస్థాన్‌లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ ప్రమేయం కారణంగా నుంచి అనేకసార్లు చంపేస్తానని బెదిరింపులు వచ్చాయి.

Also read: