Amit Shah: అమిత్ షాను కాపాడేందుకు బీజేపీ డ్రామా

Amit Shah

అమిత్ షాను (Amit Shah) వివాదం నుంచి కాపాడేందుకు పార్లమెంట్లో ఎంపీపై దాడి చేసినట్లు బీజేపీ డ్రామా ఆడుతోందదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ బీఆర్ అంబేద్కర్ ఫొటో పట్టుకుని జై భీమ్ నినాదం చేస్తూ శాంతియుతంగా పార్లమెంట్ లోపలికి వెళ్తుంటే .. ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకుంది బీజేపీ నేతలు కాదా..? అని ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. ‘మేం ఇన్ని రోజులుగా నిరసనలు తెలుపుతున్నాం.. ఎవరికి ఆటంకం కలిగించలేదు..

Imageఇవాళ బీజేపీ ఎంపీలు కావాలనే నిరసన డ్రామాతో రాహుల్ ను అడ్డుకుని గుండాగిరి చేశారు’ అని ప్రియాంక అన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్అంబేద్కర్ ను అవమానపర్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కాపాడేందుకే ఈ కుట్ర చేశారని విమర్శించారు ప్రియాంకగాంధీ. అమిత్ షాను రక్షించేందుకు రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి బయటికి పంపేందుకు యత్నిస్తున్నారని ప్రియాంక అన్నారు.

Shah's big statements on the Constitution in Rajya Sabha

అమిత్ షాను వివాదం నుంచి కాపాడేందుకు పార్లమెంట్లో ఎంపీపై దాడి చేసినట్లు బీజేపీ డ్రామా ఆడుతోందదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ బీఆర్ అంబేద్కర్ ఫొటో పట్టుకుని జై భీమ్ నినాదం చేస్తూ శాంతియుతంగా పార్లమెంట్ లోపలికి వెళ్తుంటే .. ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకుంది బీజేపీ నేతలు కాదా..? అని ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. ‘

Amit Shah blames Kerala for relief delay, Priyanka Gandhi slams 'excuses' |  India News - Times of Indiaమేం ఇన్ని రోజులుగా నిరసనలు తెలుపుతున్నాం.. ఎవరికి ఆటంకం కలిగించలేదు.. ఇవాళ బీజేపీ ఎంపీలు కావాలనే నిరసన డ్రామాతో రాహుల్ ను అడ్డుకుని గుండాగిరి చేశారు’ అని ప్రియాంక అన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్అంబేద్కర్ ను అవమానపర్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కాపాడేందుకే ఈ కుట్ర చేశారని విమర్శించారు ప్రియాంకగాంధీ. అమిత్ షాను రక్షించేందుకు రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి బయటికి పంపేందుకు యత్నిస్తున్నారని ప్రియాంక అన్నారు.

Also read: