మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy)ట్విట్టర్ లో ఆసక్తికర పోస్ట్చేశారు. దేశంలో బీజేపీ అవినీతి పాఠశాల నడుపుతోందని.. అవినీతి శాస్త్రం సబ్జెక్ట్ లో డొనేషన్ బిజినెస్ తో సహా బోధన చేపట్టిందని సెటైర్ వేశారు.‘అవినీతిపరుల డెన్గా మారిన బీజేపీ.. దాడుల ద్వారా విరాళాల సేకరణ ఎలా జరుగుతాయి? విరాళాలు తర్వాత ఒప్పందాలు ఎలా ? అవినీతిపరులను కడిగే వాషింగ్ మెషీన్ ఎలా పనిచేస్తుంది? ‘బెయిల్ అండ్ జైల్’ గేమ్ ఎలా ఆడుతున్నారు? అంశాలపై తమ నేతలకు ఈ ‘క్రాష్ కోర్స్’ని తప్పనిసరి చేసింది. దీనికి దేశం మూల్యం చెల్లిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. ఈ అవినీతి పాఠశాలకు తాళం వేసి, ఈ కోర్సును శాశ్వతంగా మూసివేస్తుంది’ అని మంత్రి కోమటిరెడ్డి (Komati Reddy)ట్వీట్చేశారు.
Also read :
Elon Musk : కుబేరుడు ఇండియాకు రాడట
Kavya Kalyanram : పట్టు చీరలో కావ్య

