దేశ రాజధాని (Delhi) లోని 40కి పైగా పాఠశాలలకు ఇవాళ మళ్లీ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆగంతకులు పలు స్కూళ్ల మెయిళ్లు పంపారు. అప్రమత్తమైన పోలీసులు ఆయా స్కూళ్లలో తనిఖీలు చేపట్టారు. ముందుజాగ్రత్త చర్యగా విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పశ్చిమ విహార్‌లోని జీడీ గొయెంకా స్కూళ్లకు ఇవాళ ఉదయం బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది.
మరికొన్ని పాఠశాలలకు నిన్న అర్ధరాత్రే ఈ బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పాఠశాలల ఆవరణల్లో పేలుడు పదార్థాలను అమర్చామని, వాటిని పేల్చకుండా ఉండాలంటే 30వేల డాలర్లు ఇవ్వాలని అగంతకులు బెదిరించినట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మెయిల్ వచ్చిన ఐపీ అడ్రస్‌ను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Also readl: