Vanaparthi: సెంటిమెంట్ టెంపుల్ లో వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!

Vanaparthi

వనపర్తి (Vanaparthi) సంస్థానాధీశుల వారసురాలు అతిధి రావు హైదరీ.. వనపర్తి సంస్థానం నిజాం రాజ్యంలో ఉండేది. నిజాం నవాబులకు వనపర్తి సంస్థానాధీశులు సామంతులుగా కొనసాగారు. హైదరాబాద్ రాజ్యానికి సంబంధించిన వారమనే చిహ్నంగా అతిథిరావు హైదరీ అని పెట్టుకుంటారు. వనపర్తి సంస్థానం పరిధిలోని శ్రీరంగా పురం గ్రామంలో తమిళనాడులోని శ్రీరంగనాథ స్వామి దేవాలయం మాదిరిగా టెంపుల్ ఉంది. అక్కడ కావేరి నది ఉన్నట్టే ఇక్కడ చెరువును నిర్మించారు.Image సంస్తానాధీశులకు శ్రీరంగాపురం రంగనాథ స్వామి ఇలవేలుపుగా కొనసాగుతున్నారు. ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా శ్రీరంగాపురం రంగనాథ స్వామి ఆలయం నుంచే ప్రారంభిస్తారు. ఇటీవలే అదే ఆలయంలో సిద్దార్థ్, అథిది రావు హైదరీ నిశ్చతార్థం జరిగింది. పెళ్లి ఎక్కడ జరుగుతుందో.. ఎప్పుడో అన్న టాక్ నడుస్తున్న సమయంలో ఇన్ స్టా గ్రామ్ వేదికగా అతిథిరావు హైదరీ పెండ్లి ఫొటోలను షేర్ చేయడం విశేషం.. శ్రీరంగాపురం ఆలయంలోనే తమ పెళ్లి జరిగినట్టు పేర్కొన్నారు. ఐదుగురు వృద్ధ ముత్తయిదువలు ఆశీర్వదిస్తున్నట్టు ఉన్న ఫొటోను అతిథి షేర్ చేసింది..Image

హైదరాబాద్ రాజ్యానికి సంబంధించిన వారమనే చిహ్నంగా అతిథిరావు హైదరీ అని పెట్టుకుంటారు. వనపర్తి  (Vanaparthi)సంస్థానం పరిధిలోని శ్రీరంగా పురం గ్రామంలో తమిళనాడులోని శ్రీరంగనాథ స్వామి దేవాలయం మాదిరిగా టెంపుల్ ఉంది. అక్కడ కావేరి నది ఉన్నట్టే ఇక్కడ చెరువును నిర్మించారు. సంస్తానాధీశులకు శ్రీరంగాపురం రంగనాథ స్వామి ఇలవేలుపుగా కొనసాగుతున్నారు. Imageఏ కార్యక్రమాన్ని నిర్వహించినా శ్రీరంగాపురం రంగనాథ స్వామి ఆలయం నుంచే ప్రారంభిస్తారు. ఇటీవలే అదే ఆలయంలో సిద్దార్థ్, అథిది రావు హైదరీ నిశ్చతార్థం జరిగింది. పెళ్లి ఎక్కడ జరుగుతుందో.. ఎప్పుడో అన్న టాక్ నడుస్తున్న సమయంలో ఇన్ స్టా గ్రామ్ వేదికగా అతిథిరావు హైదరీ పెండ్లి ఫొటోలను షేర్ చేయడం విశేషం.. శ్రీరంగాపురం ఆలయంలోనే తమ పెళ్లి జరిగినట్టు పేర్కొన్నారు. ఐదుగురు వృద్ధ ముత్తయిదువలు ఆశీర్వదిస్తున్నట్టు ఉన్న ఫొటోను అతిథి షేర్ చేసింది…Image

పెళ్లి ఎక్కడ జరుగుతుందో.. ఎప్పుడో అన్న టాక్ నడుస్తున్న సమయంలో ఇన్ స్టా గ్రామ్ వేదికగా అతిథిరావు హైదరీ పెండ్లి ఫొటోలను షేర్ చేయడం విశేషం.. శ్రీరంగాపురం ఆలయంలోనే తమ పెళ్లి జరిగినట్టు పేర్కొన్నారు. ఐదుగురు వృద్ధ ముత్తయిదువలు ఆశీర్వదిస్తున్నట్టు ఉన్న ఫొటోను అతిథి షేర్ చేసింది…

Also read: