తండ్రీ కొడుకులు తాతామనవళ్లయ్యారు. టాలీవుడ్ కామెడీ కింగ్ (Brahmanandam) బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మ ఆనందం’ వీరిద్దరూ తెరపై తాత, మనవడుగా సందడి చేయనున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్ ఇవాళ విడుదలైంది. ఈ మూవీలో వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా..
మసూద లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. దరిద్రాన్ని పర్స్‌లో పెట్టుకుని బతుకుతున్న రాజా గౌతమ్‌కి అతడి లైఫ్‌లోకి తాత వచ్చిన తర్వాత జరిగిన కథేంటి..? అనేది ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది. ఫుల్ హిలేరియస్‌గా ఉన్న ఈ టీజర్ ప్రస్తుతం ఆకట్టుకుంటుంది.

తండ్రీ కొడుకులు తాతామనవళ్లయ్యారు. టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మ ఆనందం’ వీరిద్దరూ తెరపై తాత, మనవడుగా సందడి చేయనున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్ ఇవాళ విడుదలైంది. ఈ మూవీలో వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమా ద్వారా ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. మసూద లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. దరిద్రాన్ని పర్స్‌లో పెట్టుకుని బతుకుతున్న రాజా గౌతమ్‌కి అతడి లైఫ్‌లోకి తాత వచ్చిన తర్వాత జరిగిన కథేంటి..? అనేది ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది. ఫుల్ హిలేరియస్‌గా ఉన్న ఈ టీజర్ ప్రస్తుతం ఆకట్టుకుంటుంది.
Also read: