Allu Arjun : ఏపీ హైకోర్టుకు బన్నీ

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun)  ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసు విషయమై ఆనయన హైకోర్టును ఆశ్రయించారు.

Allu Arjun wants to quash court case in AP - TeluguBulletin.com

తనపై నమోదైన కేసును కొట్టి వేయాలని అల్లు అర్జున్‌ (Allu Arjun) పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం రేపు విచారణకు స్వీకరించే అవకాశం ఉంది.

 

Also read :

Mobile: వన్ ప్లస్–13 వచ్చేస్తోంది

Mahesh Kumar Goud: నిజామాబాద్ కు మరో మెడికల్ కాలేజీ