gangavva: బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వపై కేసు

gangavva

యూట్యూబ్ ‌ప్రయోజనాల కోసం చిలుకను హింసించారంటూ ఫిర్యాదు
బిగ్ బాస్ కంటెస్టెంట్ (Gangavva) గంగవ్వ, ‘మై విలేజ్ షో’ ఫేమ్ రాజుపై పోలీస్ కేసు నమోదైంది. వీడియోల పేరుతో వన్యప్రాణుల రక్షణ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించారని జంతు సంరక్షణ కార్యకర్త Adulapuram Gauthamఆదులాపురం గౌతమ్ ఫిర్యాదు చేశారు. అయితే మే 20,2022న ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ చానెల్‌లో గంగవ్వ చిలుక పంచాంగం వీడియో అప్‌లోడ్ చేశారు.

ఈ జ్యోతిష్య చెప్పడానికి చిలుకను బంధించారు. దీంతో యానిమల్ వెల్ఫేర్ మెంబర్ గౌతమ్ వినోదం కోసం పక్షులను ఉపయోగించడం సరికాదని.. వీడియోలో పాల్గొన్న గంగవ్వ, రాజు పై కేసు పెట్టారు. గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించినట్లు జగిత్యాల ఎఫ్ఆర్ఓ పద్మారావు తెలిపారు.

యూట్యూబ్ ‌ప్రయోజనాల కోసం చిలుకను హింసించారంటూ ఫిర్యాదు
బిగ్ బాస్ కంటెస్టెంట్ (Gangavva) గంగవ్వ, ‘మై విలేజ్ షో’ ఫేమ్ రాజుపై పోలీస్ కేసు నమోదైంది. వీడియోల పేరుతో వన్యప్రాణుల రక్షణ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించారని జంతు సంరక్షణ కార్యకర్త ఆదులాపురం గౌతమ్ ఫిర్యాదు చేశారు.

అయితే మే 20,2022న ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ చానెల్‌లో గంగవ్వ చిలుక పంచాంగం వీడియో అప్‌లోడ్ చేశారు. ఈ జ్యోతిష్య చెప్పడానికి చిలుకను బంధించారు. దీంతో యానిమల్ వెల్ఫేర్ మెంబర్ గౌతమ్ వినోదం కోసం పక్షులను ఉపయోగించడం సరికాదని.. వీడియోలో పాల్గొన్న గంగవ్వ, రాజు పై కేసు పెట్టారు. గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించినట్లు జగిత్యాల ఎఫ్ఆర్ఓ పద్మారావు తెలిపారు.

Image

–యూట్యూబ్ ‌ప్రయోజనాల కోసం చిలుకను హింసించారంటూ ఫిర్యాదు
బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ, ‘మై విలేజ్ షో’ ఫేమ్ రాజుపై పోలీస్ కేసు నమోదైంది. వీడియోల పేరుతో వన్యప్రాణుల రక్షణ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించారని జంతు సంరక్షణ కార్యకర్త ఆదులాపురం గౌతమ్ ఫిర్యాదు చేశారు. అయితే మే 20,2022న ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ చానెల్‌లో గంగవ్వ చిలుక పంచాంగం వీడియో అప్‌లోడ్ చేశారు.

Imageఈ జ్యోతిష్య చెప్పడానికి చిలుకను బంధించారు. దీంతో యానిమల్ వెల్ఫేర్ మెంబర్ గౌతమ్ వినోదం కోసం పక్షులను ఉపయోగించడం సరికాదని.. వీడియోలో పాల్గొన్న గంగవ్వ, రాజు పై కేసు పెట్టారు. గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించినట్లు జగిత్యాల ఎఫ్ఆర్ఓ పద్మారావు తెలిపారు.

Also read: