Karnataka: కేంద్ర మంత్రి కుమారస్వామిపై కేసు

Karnataka

కర్నాటక (Karnataka) మాజీ సీఎం, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామిపై పోలీసు కేసు నమోదైంది. ఏడీజీపీ చంద్రశేఖర్‌ ఫిర్యాదు మేరకు కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కుమార స్వామి నిందితుడుగా ఉన్న మైనింగ్‌ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి తాను నేతృత్వం వహిస్తున్నట్లు చంద్రశేఖర్‌ ఫిర్యాదులో తెలిపారు. మైనింగ్‌ కేసులో విధులు నిర్వర్తించకుండా అడ్డుకునేందుకు తనను కుమార స్వామి, ఆయన కుమారుడు నిఖిల్‌ బెదిరించారని చంద్రశేఖర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏడీజీపీ ఫిర్యాదు మేరకు సంజయ్ నగర్ పోలీసులు కుమారస్వామిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

కర్నాటక మాజీ సీఎం, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామిపై పోలీసు కేసు నమోదైంది. ఏడీజీపీ చంద్రశేఖర్‌ ఫిర్యాదు మేరకు కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కుమార స్వామి నిందితుడుగా ఉన్న మైనింగ్‌ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి తాను నేతృత్వం వహిస్తున్నట్లు చంద్రశేఖర్‌ ఫిర్యాదులో తెలిపారు. మైనింగ్‌ కేసులో విధులు నిర్వర్తించకుండా అడ్డుకునేందుకు తనను కుమార స్వామి, ఆయన కుమారుడు నిఖిల్‌ బెదిరించారని చంద్రశేఖర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

HD Kumaraswamyఏడీజీపీ ఫిర్యాదు మేరకు సంజయ్ నగర్ పోలీసులు కుమారస్వామిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Also read: