చత్తీస్‌గఢ్‌కు (Chhattisgarh) చెందిన 64 మంది మావోయిస్టు లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోయారు . ఇందుకు సంబంధించిన వివరాలను కొత్తగూడెంలో మల్టీ జోన్ చంద్రశేఖర్, ఎస్పీ రోహిత్ రాజు వివరించారు. మావోయిస్టు పార్టీలో ఏసియన్ మెంబర్ తో పాటు పలు ప్రజా సంఘాల్లో బాధ్యులైన మొత్తం 64 మంది (Chhattisgarh) మావోయిస్టులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై లొంగిపోయారని తెలిపారు. లొంగిపోయిన వారిలో ఒక్కొక్కరికి రూ 25 వేల చొప్పున నగదు ప్రోత్సాహం అందజేస్తున్నట్లు తెలిపారు. లొంగిపోయిన వారిలో 16 మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు.
చత్తీస్‌గఢ్‌కు చెందిన 64 మంది మావోయిస్టు లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోయారు . ఇందుకు సంబంధించిన వివరాలను కొత్తగూడెంలో మల్టీ జోన్ చంద్రశేఖర్, ఎస్పీ రోహిత్ రాజు వివరించారు. మావోయిస్టు పార్టీలో ఏసియన్ మెంబర్ తో పాటు పలు ప్రజా సంఘాల్లో బాధ్యులైన మొత్తం 64 మంది మావోయిస్టులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై లొంగిపోయారని తెలిపారు. లొంగిపోయిన వారిలో ఒక్కొక్కరికి రూ 25 వేల చొప్పున నగదు ప్రోత్సాహం అందజేస్తున్నట్లు తెలిపారు. లొంగిపోయిన వారిలో 16 మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు.

Also read:
- YouTube journalists: ఐదు రోజుల కస్టడీకి యూట్యూబ్ జర్నలిస్టులు
- Revanth Reddy: 32 కాదు 300 సార్లయినా ఢిల్లీ వెళ్తా