కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించిన ఓ (Chitty)రోబో డాగ్ బిర్లా ప్లానిటోరియంలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ లో సందడి చేసింది. స్మార్ట్ ఫోన్ సాయంతో దీన్ని నియంత్రించేలా రూపొందించారు.చెన్నైలోని ఓ పాఠశాలలో ఏర్పాటుచేసిన విజ్ఞాన ప్రదర్శనలో ఈ చిట్టి ఏఐ డాగ్ అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదండోయ్ షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది.. ఎగిరింది.. కాళ్లపై కూర్చుంది.. ఈ రోబో డాగ్ 25 కేజీల బరువు ఉంటుంది. ఇందులో హెచ్‌డీ కెమెరా అమర్చి ఉండడంతో ఇంటికి భద్రతా పరికరంగా పనిచేస్తుంది. దీని బ్యాటరీ దాదాపు గంటసేపు వస్తుందని దీని తయారీకి నేతృత్వం వహించిన ఆకాశ్ తెలిపారు. 2010లో వచ్చిన రోబో చిత్రంలో వసీకర్ పాత్రలో రజినీకాంత్ సృష్టించిన రోబో పేరు (Chitty) చిట్టి. అదే పేరును ఈ కుక్కకూ పెట్టానని ఆకాశ్ తెలిపారు.
కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించిన ఓ రోబో డాగ్ బిర్లా ప్లానిటోరియంలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ లో సందడి చేసింది. స్మార్ట్ ఫోన్ సాయంతో దీన్ని నియంత్రించేలా రూపొందించారు.చెన్నైలోని ఓ పాఠశాలలో ఏర్పాటుచేసిన విజ్ఞాన ప్రదర్శనలో ఈ చిట్టి ఏఐ డాగ్ అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదండోయ్ షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది.. ఎగిరింది.. కాళ్లపై కూర్చుంది.. ఈ రోబో డాగ్ 25 కేజీల బరువు ఉంటుంది. ఇందులో హెచ్‌డీ కెమెరా అమర్చి ఉండడంతో ఇంటికి భద్రతా పరికరంగా పనిచేస్తుంది. దీని బ్యాటరీ దాదాపు గంటసేపు వస్తుందని దీని తయారీకి నేతృత్వం వహించిన ఆకాశ్ తెలిపారు. 2010లో వచ్చిన రోబో చిత్రంలో వసీకర్ పాత్రలో రజినీకాంత్ సృష్టించిన రోబో పేరు చిట్టి. అదే పేరును ఈ కుక్కకూ పెట్టానని ఆకాశ్ తెలిపారు.

Also read:
- Hurricane Helena: అమెరికాలో హెలెనా హరికెన్ విధ్వంసం’
- Bakki Venkataiah : ఫ్లెక్సీలో నా ఫొటో పెడ్తలేరు