టీవీ ప్రేక్షకుల్ని అలరించిన సిఐడి (CID) సీరియల్ కొత్త సీజన్ మొదలుకానున్నట్లు తెలుస్తుంది. ఏసిపి ప్రద్యుమన్, ఇన్స్పెక్టర్లు దయ, అభిజిత్ పాత్రలు తిరిగి ఆడియన్స్ ముందుకు రానున్నట్లు పింక్ విల్లా తెలిపింది. సిరీస్ ను కొనసాగించాలని వస్తున్న డిమాండ్ల మేరకు వచ్చే నెలలో షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం. ఆరేళ్ల క్రితం సిఐడి చివరి ఎపిసోడ్ ప్రసారమైంది.
టీవీ ప్రేక్షకుల్ని అలరించిన (CID) సిఐడి సీరియల్ కొత్త సీజన్ మొదలుకానున్నట్లు తెలుస్తుంది. ఏసిపి ప్రద్యుమన్, ఇన్స్పెక్టర్లు దయ, అభిజిత్ పాత్రలు తిరిగి ఆడియన్స్ ముందుకు రానున్నట్లు పింక్ విల్లా తెలిపింది. సిరీస్ ను కొనసాగించాలని వస్తున్న డిమాండ్ల మేరకు వచ్చే నెలలో షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం. ఆరేళ్ల క్రితం సిఐడి చివరి ఎపిసోడ్ ప్రసారమైంది.
టీవీ ప్రేక్షకుల్ని అలరించిన సిఐడి సీరియల్ కొత్త సీజన్ మొదలుకానున్నట్లు తెలుస్తుంది. ఏసిపి ప్రద్యుమన్, ఇన్స్పెక్టర్లు దయ, అభిజిత్ పాత్రలు తిరిగి ఆడియన్స్ ముందుకు రానున్నట్లు పింక్ విల్లా తెలిపింది. సిరీస్ ను కొనసాగించాలని వస్తున్న డిమాండ్ల మేరకు వచ్చే నెలలో షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం. ఆరేళ్ల క్రితం సిఐడి చివరి ఎపిసోడ్ ప్రసారమైంది.

Also read:
- Bangalore: కారు వదిలి నడుచుకుంటూ వెళ్లిన టెకీలు
- Bhatti Vikramarka: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్