Bund: జులై 5న బంద్

singareni

సింగరేణి వేలానికి వ్యతిరేకంగా జులై 5న బంద్ (Bund) నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా (Bund) 15 రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తామని, కలెక్టరేట్లను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణకే తలమానికమైన సింగరేణి వేలంలో విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా నిలబడాలని అన్నారు. ప్రజల తరఫున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సింగరేణిలేని తెలంగాణను ఊహించుకోలేం. దీనిపై ఆధారపడి లక్షలాది మంది కార్మికులు జీవిస్తున్నారు. ప్రైవేటీకరణతో వారంతా జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్​కు లేదు. గతంలో ఆయన చేసిన పాపమే ఇప్పుడు చుట్టుకుంటుంది. కాంగ్రెస్ భయంతోనే పార్టీ ఫిరాయింపులు చేస్తుంది తప్పితే కక్షతో కాదు’ అని అన్నారు.

సింగరేణి వేలానికి వ్యతిరేకంగా జులై 5న బంద్ నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా15 రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తామని, కలెక్టరేట్లను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణకే తలమానికమైన సింగరేణి వేలంలో విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా నిలబడాలని అన్నారు. ప్రజల తరఫున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సింగరేణిలేని తెలంగాణను ఊహించుకోలేం. దీనిపై ఆధారపడి లక్షలాది మంది కార్మికులు జీవిస్తున్నారు. ప్రైవేటీకరణతో వారంతా జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్​కు లేదు. గతంలో ఆయన చేసిన పాపమే ఇప్పుడు చుట్టుకుంటుంది. కాంగ్రెస్ భయంతోనే పార్టీ ఫిరాయింపులు చేస్తుంది తప్పితే కక్షతో కాదు’ అని అన్నారు.

Also read:

Om Birla: లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా

CASH :క్యాష్​ డబుల్​చేస్తామని 33లక్షలతో పరార్​