CM Revanth: గుండె కరిగిపోయే దృశ్యాలు

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth)ట్వీట్​
భారీ వర్షాలకు అల్లాడుతున్న ప్రజలను పరామర్శించేందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఖమ్మం వెళ్లిన సంగతి తెలిసిందే. బాధితులను కలిసి వారికి భరోసానిచ్చిన వీడియోను ఆయన షేర్ చేశారు. ‘గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు చెదిరిపోయే కష్టాలు స్వయంగా చూశాను. బాధితుల మొఖాల్లో ఒకవైపు తీరని ఆవేదన, మరోవైపు ‘అన్న’ వచ్చాడన్న భరోసా. వీళ్ల కష్టం తీర్చడానికి కన్నీళ్లు తుడవడానికి ఎంతటి సాయమైనా చేయడానికి సర్కారు సిద్ధం’ అని ట్వీట్ చేశారు.Telangana Flood: PM Modi Assures Support As 9 Die Amid Rain Fury, 19  Districts Face Flash Flood Threat

సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్​
భారీ వర్షాలకు అల్లాడుతున్న ప్రజలను పరామర్శించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం వెళ్లిన సంగతి తెలిసిందే. బాధితులను కలిసి వారికి భరోసానిచ్చిన వీడియోను ఆయన షేర్ చేశారు. ‘గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు చెదిరిపోయే కష్టాలు స్వయంగా చూశాను. బాధితుల మొఖాల్లో ఒకవైపు తీరని ఆవేదన, మరోవైపు ‘అన్న’ వచ్చాడన్న భరోసా. వీళ్ల కష్టం తీర్చడానికి కన్నీళ్లు తుడవడానికి ఎంతటి సాయమైనా చేయడానికి సర్కారు సిద్ధం’ అని ట్వీట్ చేశారు.Over 100 villages submerged, 99 trains cancelled as heavy rains lash parts  of Telangana | India News - Times of India

సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్​
భారీ వర్షాలకు అల్లాడుతున్న ప్రజలను పరామర్శించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం వెళ్లిన సంగతి తెలిసిందే. బాధితులను కలిసి వారికి భరోసానిచ్చిన వీడియోను ఆయన షేర్ చేశారు. ‘గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు చెదిరిపోయే కష్టాలు స్వయంగా చూశాను. బాధితుల మొఖాల్లో ఒకవైపు తీరని ఆవేదన, మరోవైపు ‘అన్న’ వచ్చాడన్న భరోసా. వీళ్ల కష్టం తీర్చడానికి కన్నీళ్లు తుడవడానికి ఎంతటి సాయమైనా చేయడానికి సర్కారు సిద్ధం’ అని ట్వీట్ చేశారు.Cash-for-votes case: Top court cautions Telangana CM Revanth Reddy over  statements - India Today

సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్​
భారీ వర్షాలకు అల్లాడుతున్న ప్రజలను పరామర్శించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం వెళ్లిన సంగతి తెలిసిందే. బాధితులను కలిసి వారికి భరోసానిచ్చిన వీడియోను ఆయన షేర్ చేశారు. ‘గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు చెదిరిపోయే కష్టాలు స్వయంగా చూశాను. బాధితుల మొఖాల్లో ఒకవైపు తీరని ఆవేదన, మరోవైపు ‘అన్న’ వచ్చాడన్న భరోసా. వీళ్ల కష్టం తీర్చడానికి కన్నీళ్లు తుడవడానికి ఎంతటి సాయమైనా చేయడానికి సర్కారు సిద్ధం’ అని ట్వీట్ చేశారు.

Also read:

Sitakka: ఆరోగ్యశాఖ అధికారులు బీ అలర్ట్

Dantewada: ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్