సీఎం రేవంత్రెడ్డి ఇంటికి సెలబ్రిటీలు క్యూ కట్టారు. వరద బాధితుల సహాయార్థం పలువురు సాయం అందజేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని మెగాస్టార్చిరంజీవి (Chiranjeevi) మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వరద బాధితుల సహాయార్థం మెగా ఫ్యామిలీ తరపున రూ.కోటి విరాళం చెక్కును అందజేశారు.

మరోవైపు అమర్ రాజా గ్రూప్ తరపున మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కూడా రూ. కోటి చెక్కును ముఖ్యమంత్రికి ఇచ్చారు. ఇక నటులు విశ్వక్సేన్, సాయి దుర్గ తేజ్ చెరో రూ.10 లక్షలు, కమెడియన్ అలీ రూ. 3 లక్షలు, గరుడపల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ సంజయ్ గరుడపల్లి రూ.25 లక్షలు సీఎంఆర్ఎఫ్కు విరాళమిచ్చారు. సినీ, రాజకీయ ప్రముఖుల రాకతో సీఎం ఇంటివద్ద సందడి వాతావరణం నెలకొంది.
సీఎం రేవంత్రెడ్డి ఇంటికి సెలబ్రిటీలు క్యూ కట్టారు. వరద బాధితుల సహాయార్థం పలువురు సాయం అందజేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి మెగాస్టార్చిరంజీవి (Chiranjeevi) మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వరద బాధితుల సహాయార్థం మెగా ఫ్యామిలీ తరపున రూ.కోటి విరాళం చెక్కును అందజేశారు. మరోవైపు అమర్ రాజా గ్రూప్ తరపున మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కూడా రూ. కోటి చెక్కును ముఖ్యమంత్రికి ఇచ్చారు. ఇక నటులు విశ్వక్సేన్, సాయి దుర్గ తేజ్ చెరో రూ.10 లక్షలు, కమెడియన్ అలీ రూ. 3 లక్షలు, గరుడపల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ సంజయ్ గరుడపల్లి రూ.25 లక్షలు సీఎంఆర్ఎఫ్కు విరాళమిచ్చారు. సినీ, రాజకీయ ప్రముఖుల రాకతో సీఎం ఇంటివద్ద సందడి వాతావరణం నెలకొంది.
సీఎం రేవంత్రెడ్డి ఇంటికి సెలబ్రిటీలు క్యూ కట్టారు. వరద బాధితుల సహాయార్థం పలువురు సాయం అందజేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని మెగాస్టార్చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వరద బాధితుల సహాయార్థం మెగా ఫ్యామిలీ తరపున రూ.కోటి విరాళం చెక్కును అందజేశారు. మరోవైపు అమర్ రాజా గ్రూప్ తరపున మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కూడా రూ. కోటి చెక్కును ముఖ్యమంత్రికి ఇచ్చారు. ఇక నటులు విశ్వక్సేన్, సాయి దుర్గ తేజ్ చెరో రూ.10 లక్షలు, కమెడియన్ అలీ రూ. 3 లక్షలు, గరుడపల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ సంజయ్ గరుడపల్లి రూ.25 లక్షలు సీఎంఆర్ఎఫ్కు విరాళమిచ్చారు. సినీ, రాజకీయ ప్రముఖుల రాకతో సీఎం ఇంటివద్ద సందడి వాతావరణం నెలకొంది.
ALSO READ:

