రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టల్స్ పై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarsimha) ఆదేశించారు. ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ఇచ్చారు. సెక్రటేరియట్లో ఫుడ్ సేఫ్టీపై జరిగిన రివ్యూ మీటింగ్ లో మంత్రి మాట్లాడుతూ ‘ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ లను బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాలి.
అధికారులు అవసరమైన అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించాలి. హైదరాబాద్ కు ఉన్న ఫుడ్ బ్రాండ్ నిలిచేలా చర్యలు చేపట్టాలి ’అని ఆదేశించారు. అనంతరం సెంట్రల్ మెడికల్ స్టోర్స్ బలోపేతంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫార్మసిస్టులు బాధ్యతతో పని చేయాలని సూచించారు. సెంట్రల్ మెడికల్ స్టోర్స్ లలో ఫార్మసీ సిబ్బంది, మౌలిక సదుపాయాల కల్పన, మందుల సరఫరాకు రవాణా వాహనాలు అందుబాటులో ఉంచాలే చర్యలు చేపట్టాలన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టల్స్ పై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarsimha) ఆదేశించారు. ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ఇచ్చారు. సెక్రటేరియట్లో ఫుడ్ సేఫ్టీపై జరిగిన రివ్యూ మీటింగ్ లో మంత్రి మాట్లాడుతూ ‘ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ లను బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాలి. అధికారులు అవసరమైన అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించాలి.
హైదరాబాద్ కు ఉన్న ఫుడ్ బ్రాండ్ నిలిచేలా చర్యలు చేపట్టాలి ’అని ఆదేశించారు. అనంతరం సెంట్రల్ మెడికల్ స్టోర్స్ బలోపేతంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫార్మసిస్టులు బాధ్యతతో పని చేయాలని సూచించారు. సెంట్రల్ మెడికల్ స్టోర్స్ లలో ఫార్మసీ సిబ్బంది, మౌలిక సదుపాయాల కల్పన, మందుల సరఫరాకు రవాణా వాహనాలు అందుబాటులో ఉంచాలే చర్యలు చేపట్టాలన్నారు.
అధికారులు అవసరమైన అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించాలి. హైదరాబాద్ కు ఉన్న ఫుడ్ బ్రాండ్ నిలిచేలా చర్యలు చేపట్టాలి ’అని ఆదేశించారు. అనంతరం సెంట్రల్ మెడికల్ స్టోర్స్ బలోపేతంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫార్మసిస్టులు బాధ్యతతో పని చేయాలని సూచించారు.
సెంట్రల్ మెడికల్ స్టోర్స్ లలో ఫార్మసీ సిబ్బంది, మౌలిక సదుపాయాల కల్పన, మందుల సరఫరాకు రవాణా వాహనాలు అందుబాటులో ఉంచాలే చర్యలు చేపట్టాలన్నారు.
Also read:

