ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇవ్వనుంది. ముడి, రిఫైన్డ్ (cooking oils) వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని ఒకేసారి 20 శాతం వరకు పెంచేసింది. దీంతో మార్కెట్లోని పామాయిల్, సోయా, సన్ ఫ్లవర్ సహా వివిధ రకాల వంటనూనెల ధరలు పెరగనున్నాయి. ఇప్పటివరకు వీటిపై దిగుమతి సుంకం లేదు. దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్న నేపథ్యంలో స్థానిక రైతులకు మేలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. పెరిగిన సుంకం నేటి నుంచే అమల్లోకి వచ్చింది.

ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇవ్వనుంది. ముడి, రిఫైన్డ్ వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని ఒకేసారి 20 శాతం వరకు పెంచేసింది. దీంతో మార్కెట్లోని పామాయిల్, సోయా, సన్ ఫ్లవర్ సహా వివిధ రకాల వంటనూనెల ధరలు పెరగనున్నాయి. ఇప్పటివరకు వీటిపై దిగుమతి సుంకం లేదు. దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్న నేపథ్యంలో స్థానిక రైతులకు మేలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. పెరిగిన సుంకం నేటి నుంచే అమల్లోకి వచ్చింది.

Also read: