Corona: ఏపీలో కరోనా కలకలం

ఏపీ‌లో కరోనా(Corona) కేసులు కలకలం రేపుతోన్నాయి. ఇప్పటికే విశాఖలో కరోనా(Corona) కేసు నమోదు కాగా తాజాగా కడపలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. ఇవాళ నంద్యాల జిల్లాలో మరొకరికి కరోనా ఉన్నట్టు తేలింది. విశాఖలోని మద్దెలపాలెంకు చెందిన ఓ మహిళకు గత రెండు రోజులుగా తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్ళింది. అనుమానం వచ్చిన వైద్యులు ఆమెకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను క్వారంటైన్ లో ఉంచారు. ఇవాళ నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 ఏళ్ల మహిళ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం కడప రిమ్స్‌‌లో చేరింది. అయితే ఈ విషయాన్ని రిమ్స్ అధికారులు ధ్రువీకరించలేదు. ఇప్పటి వరకూ కొత్త కేసులు హాంగ్‌కాంగ్, సింగపూర్‌లో నమోదవడమే కాదు ఇప్పుడు ఇండియాలో కూడా వైరస్ విజృంభిస్తోంది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న, ఇవాళ ఏపీలో కూడా వైరస్ వ్యాప్తి చెందింది.

ఇవాళ నంద్యాల జిల్లాలో మరొకరికి కరోనా ఉన్నట్టు తేలింది. విశాఖలోని మద్దెలపాలెంకు చెందిన ఓ మహిళకు గత రెండు రోజులుగా తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్ళింది. అనుమానం వచ్చిన వైద్యులు ఆమెకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను క్వారంటైన్ లో ఉంచారు. ఇవాళ నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 ఏళ్ల మహిళ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం కడప రిమ్స్‌‌లో చేరింది. అయితే ఈ విషయాన్ని రిమ్స్ అధికారులు ధ్రువీకరించలేదు. ఇప్పటి వరకూ కొత్త కేసులు హాంగ్‌కాంగ్, సింగపూర్‌లో నమోదవడమే కాదు ఇప్పుడు ఇండియాలో కూడా వైరస్ విజృంభిస్తోంది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న, ఇవాళ ఏపీలో కూడా వైరస్ వ్యాప్తి చెందింది.ఇవాళ నంద్యాల జిల్లాలో మరొకరికి కరోనా ఉన్నట్టు తేలింది. విశాఖలోని మద్దెలపాలెంకు చెందిన ఓ మహిళకు గత రెండు రోజులుగా తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్ళింది. అనుమానం వచ్చిన వైద్యులు ఆమెకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను క్వారంటైన్ లో ఉంచారు. ఇవాళ నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 ఏళ్ల మహిళ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం కడప రిమ్స్‌‌లో చేరింది. అయితే ఈ విషయాన్ని రిమ్స్ అధికారులు ధ్రువీకరించలేదు. ఇప్పటి వరకూ కొత్త కేసులు హాంగ్‌కాంగ్, సింగపూర్‌లో నమోదవడమే కాదు ఇప్పుడు ఇండియాలో కూడా వైరస్ విజృంభిస్తోంది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న, ఇవాళ ఏపీలో కూడా వైరస్ వ్యాప్తి చెందింది.

Also Read :