బాలీవుడ్ నటి (Deepika Padukone) దీపికా పదుకొణె ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. ఇరువురి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. సంజయ్‌లీలా బన్సాలీ ‘రామ్‌లీలా’ చిత్రంలో తొలిసారి దీపిక, రణ్‌వీర్ కలిసి నటించారు. ఈ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. 2018లో ఈ జంట పెళ్లితో ఒకటైంది. ఇప్పుడు అమ్మానాన్నలయ్యారు. ఈ పరిణామంతో దీపిక, రణ్‌వీర్ దంపతులను నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు.
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. ఇరువురి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. సంజయ్‌లీలా బన్సాలీ ‘రామ్‌లీలా’ చిత్రంలో తొలిసారి దీపిక, రణ్‌వీర్ కలిసి నటించారు. ఈ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. 2018లో ఈ జంట పెళ్లితో ఒకటైంది. ఇప్పుడు అమ్మానాన్నలయ్యారు. ఈ పరిణామంతో దీపిక, రణ్‌వీర్ దంపతులను నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు.
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. ఇరువురి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. సంజయ్‌లీలా బన్సాలీ ‘రామ్‌లీలా’ చిత్రంలో తొలిసారి దీపిక, రణ్‌వీర్ కలిసి నటించారు. ఈ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. 2018లో ఈ జంట పెళ్లితో ఒకటైంది. ఇప్పుడు అమ్మానాన్నలయ్యారు. ఈ పరిణామంతో దీపిక, రణ్‌వీర్ దంపతులను నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Also read: