Delhi: జైల్ టూరిజంపై చర్చించాలి

కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి కేటీఆర్‌ సెటైర్లు వేశారు. అసెంబ్లీలో టూరిజమ్‌ పాలసీపై స్వల్పకాలిక చర్చ జరుగనున్న నేపథ్యంలో రెండు అంశాలపై తప్పక చర్చించాలన్నారు. అందులో ఒకటి ఢిల్లీ (Delhi) టూరిజం, మరొకటి జైల్‌ టూరిజం అని చెప్పారు. వీటిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎనలేని ప్రగతి సాధించిందన్నారు. చిట్​చాట్​ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ముఖ్యమైన సబ్జెక్టులు ఉన్నప్పుడు టూరిజంపైన చర్చ ఎందుకో అర్థం కావడం లేదు. ఢిల్లీ పర్యటన, జైళ్ల టూరిజం బాగుంది. అప్పుల విషయంలో తప్పులు చెబుతున్నారు. ఆర్బీఐ 3 లక్షల 90 వేల కోట్లు అంటే, ప్రభుత్వమెమో 6 లక్షల 90 వేళా కోట్లు అంటున్నారు. దీనిపై అసెంబ్లీ ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని స్పీకర్​ను కోరాం. ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులను వేదికలపై కూర్చోబెడుతున్నారు. దీనిపై చర్య తీసుకోవాలని కోరాం. లగచర్ల రైతుల అంశంపై చర్చకు చాన్స్​ఇవ్వాలి’ అని విజ్ఞప్తిచేశారు.

Also read: