ఇవాళ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరుమల (Tirumala) శ్రీవారిని కుటంబ సమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని శ్రీవారిని దర్శించుకున్నట్టు భట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు. ప్రపంచంలో తెలుగువారంతా సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా, సామాజిక సమానత్వ రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్టు ఆయన వెల్లడించారు.
(Tirumala) తిరుమలలో ప్రముఖులు
ఇవాళ ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా రాజకీయ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, జమ్ము- కశ్మీర్ గవర్నర్ సిహెచ్ మనోజ్ సిన్హా శ్రీవారిని వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో దర్శించుకున్నారు.

ఇవాళ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరుమల శ్రీవారిని కుటంబ సమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని శ్రీవారిని దర్శించుకున్నట్టు భట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు. ప్రపంచంలో తెలుగువారంతా సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా, సామాజిక సమానత్వ రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్టు ఆయన వెల్లడించారు.
తిరుమలలో ప్రముఖులు ఇవాళ ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా రాజకీయ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

పట్టువస్త్రంతో సత్కరించారు. ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని శ్రీవారిని దర్శించుకున్నట్టు భట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు. ప్రపంచంలో తెలుగువారంతా సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా, సామాజిక సమానత్వ రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్టు ఆయన వెల్లడించారు.
తిరుమలలో ప్రముఖులు

Also read: