ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్లుగా వస్తున్న సినిమా (Devara) దేవర. ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. మూడో పాటను ఇవాళ సాయంత్రం విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. విడుదల తేదీ సమీపిస్తుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. రెండో పాట చుట్టమల్లె కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పాటలోని జాన్వీ కపూర్ అందానికి అంతా ఫిదా అయ్యారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబోకి మంచి రెస్పాన్స్ దక్కింది.
దేవర (Devara) మూడో పాట కూడా ఎన్టీఆర్, జాన్వీ రొమాంటిక్ బిట్ గా రాబోతుంది. దావుది.. అంటూ సాగే మూడో పాటకు సంబంధించిన స్టిల్స్ ఇంకా ప్రోమో వీడియోను విడుదల చేశారు. సెకండ్ పాటకు ఏమాత్రం తగ్గకుండా మూడో పాట ఉంటుందని పోస్టర్, ప్రోమో చూస్తే అర్థమైపోతుంది. ఇవాళ సాయంత్రం ఈ పాటను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. నటిగా ముందు ముందు టాలీవుడ్ లో మరిన్ని సినిమాలు చేయాలంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ తో చేసిన రొమాన్స్ హిట్ అవ్వాలి. ఇలాంటి ఫోజ్ లు చూస్తూ ఉంటే ఎన్టీఆర్ కి జాన్వీ కపూర్ భలే జోడీ అయ్యిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్లుగా వస్తున్న సినిమా దేవర. ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. మూడో పాటను ఇవాళ సాయంత్రం విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. విడుదల తేదీ సమీపిస్తుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. రెండో పాట చుట్టమల్లె కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పాటలోని జాన్వీ కపూర్ అందానికి అంతా ఫిదా అయ్యారు.
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబోకి మంచి రెస్పాన్స్ దక్కింది. దేవర మూడో పాట కూడా ఎన్టీఆర్, జాన్వీ రొమాంటిక్ బిట్ గా రాబోతుంది. దావుది.. అంటూ సాగే మూడో పాటకు సంబంధించిన స్టిల్స్ ఇంకా ప్రోమో వీడియోను విడుదల చేశారు. సెకండ్ పాటకు ఏమాత్రం తగ్గకుండా మూడో పాట ఉంటుందని పోస్టర్, ప్రోమో చూస్తే అర్థమైపోతుంది. ఇవాళ సాయంత్రం ఈ పాటను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. నటిగా ముందు ముందు టాలీవుడ్ లో మరిన్ని సినిమాలు చేయాలంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ తో చేసిన రొమాన్స్ హిట్ అవ్వాలి. ఇలాంటి ఫోజ్ లు చూస్తూ ఉంటే ఎన్టీఆర్ కి జాన్వీ కపూర్ భలే జోడీ అయ్యిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also rread;
Deepti Jiwanji: కోతి, పిచ్చి.. అని ఏడిపించారు
Vemula Viresham: నాలాగా ఎవరికీ జరగొద్దు

