kondagattu: కొండగట్టులో భక్తుల రద్దీ

kondagattu

జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం (kondagattu) కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో మంగళవారం భారీగా భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుండి భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ ఉండటంతో ఘాట్ రోడ్డుకు ఇరువైపుల నిలుపడంతో కింది వరకు, బోజ్జ పోతన వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భక్తలతో క్యూలైన్లు కిక్కిరిసి పోయాయి. స్కూళ్లకు సెలవులు ముగుస్తుండడంతో మొక్కులు చెల్లించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారని అధికారులు తెలిపారు. మరోవైపు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటున్న భక్తులు అటు నుండి భక్తులు (kondagattu) కొండగట్టుకు చేరుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుండడంతో భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. కోనేరులో నీరు మురికిగా మారడంతో స్నానాలు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. ఆలయ ఈఓ శ్రీకాంత్, సూపరిండెంటు చంద్రశేఖర్ లు భక్తులకు ఏర్పాటు చేశారు.

జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో మంగళవారం భారీగా భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుండి భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ ఉండటంతో ఘాట్ రోడ్డుకు ఇరువైపుల నిలుపడంతో కింది వరకు, బోజ్జ పోతన వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భక్తలతో క్యూలైన్లు కిక్కిరిసి పోయాయి. స్కూళ్లకు సెలవులు ముగుస్తుండడంతో మొక్కులు చెల్లించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారని అధికారులు తెలిపారు. మరోవైపు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటున్న భక్తులు అటు నుండి భక్తులు కొండగట్టుకు చేరుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుండడంతో భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. కోనేరులో నీరు మురికిగా మారడంతో స్నానాలు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. ఆలయ ఈఓ శ్రీకాంత్, సూపరిండెంటు చంద్రశేఖర్ లు భక్తులకు ఏర్పాటు చేశారు.

Also read: