ఢిల్లీ (Delhi) రాష్ట్రంలో 2019 నుంచి అక్టోబర్ 2024 మధ్య బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐలో) ప్రత్యేకంగా నమోదు చేసుకున్న 107 మంది నకిలీ న్యాయవాదులను తమ బాధ్యతల నుంచి తొలగించి న్యాయవ్యవస్థ సమగ్రత, వృత్తి నైపుణ్యాన్ని నిరూపించేందుకు గాను ఓ నిర్ణయాత్మకమైన చర్యగా అభివర్ణించింది. ఇకపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రమాణాలకు అనుగుణంగా లేనివారిని, న్యాయవ్యవస్థను కాపాడేందుకు వీలుగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు బీసీఐ కార్యదర్శి శ్రీమంతో సేన్ తెలిపారు. “2019- నుంచి జూన్ 23, 2023 మధ్య, అనేక వేల మంది నకిలీ న్యాయవాదులు వారి ఆధారాలు, అభ్యాసాలపై విచారణ ద్వారా తొలగింపడ్డారు. ఎక్కువగా నకిలీ సర్టిఫికేట్ల సమస్యలు, వారు పేరు నమోదు చేసుకునే సమయంలో జరిగిన తప్పుల కారణంగా జరిగాయి. అంతేకాకుండా వృత్తిలో యాక్టివ్ గా లేకపోవడం, బార్ కౌన్సిల్ సూచనలు పాటించకపోవడం వలన వారి క్రీయాశీల సభ్యత్వం నుంచి తొలగించాం” అని తెలిపారు.

Also read: