ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరిన 10 మంది కానిస్టేబుళ్లను డిస్మిస్ చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్రంగా ఖండించారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘పోలీస్ కుటుంబం నుంచి వచ్చానని పోలీసుల కష్టాలు, ఇంట్లో భార్య, బిడ్డల బాధ నాకు తెలుసు’ అని ఎన్నికలప్పుడు ఊదరగొట్టిన రేవంత్ ఇప్పుడు పోలీసులపై కర్కశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వారి బాధలను ఎందుకు అర్థం చేసుకోవడం లేదన్నారు. ‘అధికారం లేకుంటే ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాటనా..? భేషజాలు పక్కన పెట్టి.. టీజీఎస్పీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి’ అని డిమాండ్చేశారు.

ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరిన 10 మంది కానిస్టేబుళ్లను డిస్మిస్ చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘పోలీస్ కుటుంబం నుంచి వచ్చానని పోలీసుల కష్టాలు, ఇంట్లో భార్య, బిడ్డల బాధ నాకు తెలుసు’ అని ఎన్నికలప్పుడు ఊదరగొట్టిన రేవంత్ ఇప్పుడు పోలీసులపై కర్కశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వారి బాధలను ఎందుకు అర్థం చేసుకోవడం లేదన్నారు. ‘
అధికారం లేకుంటే ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాటనా..? భేషజాలు పక్కన పెట్టి.. టీజీఎస్పీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి’ అని డిమాండ్చేశారు.
Also read: