వరల్డ్ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్(Dommaraju) ప్రైజ్ మనీ కింద 11 కోట్ల రూపాయలు గెలిచిన సంగతి తెలిసిందే. అందులో సర్కారు వారి వాటా అక్షరాలా రూ. 4.67 కోట్లు.. ఇది మోదీ మార్కు నిర్మలమ్మ టాక్స్.. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్(చైనా)ను మట్టి కరిపించి ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు గుకేశ్. దేశ వ్యాప్తంగా గుకేశ్(Dommaraju ) కు అభినందనలు వెల్లు వెత్తాయి. కానీ గుకేశ్ మాత్రం ప్రైజ్ మనీ చూసుకొని గుడ్లు తేలేశాడు..!
కారణం రూ. 4.67 కోట్లు పన్ను రూపంలో ఆర్థిక శాఖ ఖజానాకు వెళ్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంటే పన్ను దాదాపు 40 శాతంపైనే. ఇదే నెటిజన్లకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. గుకేశ్ ప్రైజ్‌మనీపై పడే ‘ట్యాక్స్’ విషయంపై గత రెండ్రోజులుగా నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. “గెలిచింది గుకేశ్ కాదు.. కేంద్ర ఆర్థిక శాఖ” అని కొందరు కామెంట్లు పెడుతుంటే.. కష్టార్జితాన్ని నిర్మలా సీతారామన్ ఇలా దోచేస్తున్నారని అంటున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది మోదీ మార్కు నిర్మలమ్మ టాక్స్.. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్(చైనా)ను మట్టి కరిపించి ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు గుకేశ్. దేశ వ్యాప్తంగా గుకేశ్ కు అభినందనలు వెల్లు వెత్తాయి. కానీ గుకేశ్ మాత్రం ప్రైజ్ మనీ చూసుకొని గుడ్లు తేలేశాడు..!ఇది మోదీ మార్కు నిర్మలమ్మ టాక్స్.. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్(చైనా)ను మట్టి కరిపించి ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు గుకేశ్. దేశ వ్యాప్తంగా గుకేశ్ కు అభినందనలు వెల్లు వెత్తాయి. కానీ గుకేశ్ మాత్రం ప్రైజ్ మనీ చూసుకొని గుడ్లు తేలేశాడు..!ఇది మోదీ మార్కు నిర్మలమ్మ టాక్స్.. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్(చైనా)ను మట్టి కరిపించి ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు గుకేశ్. దేశ వ్యాప్తంగా గుకేశ్కు అభినందనలు వెల్లు వెత్తాయి. కానీ గుకేశ్ మాత్రం ప్రైజ్ మనీ చూసుకొని గుడ్లు తేలేశాడు..!
Also Read :

