DOST : డిగ్రీలో రెండు కొత్త కోర్సులు

DOST : రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ(దోస్త్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 3 విడతల్లో అడ్మిషన్లు జరగనున్నాయి. మే 6 నుంచి 25వ తేదీ వరకు మొదటి ఫేజ్‌ రిజిస్ట్రేషన్‌ ఉండనుంది. రూ.200 రుసుముతో రిజిస్ట్రేషన్‌కు చాన్స్​ ఇచ్చారు. మే 15 నుంచి 27 వరకు ‘దోస్త్‌’(DOST) వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్‌ 3న మొదటి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్‌ 4 నుంచి 10 లోపు సెల్ఫ్‌ రిపోర్టుకు అవకాశం కల్పించారు. రెండో విడత (జూన్ 4-–13), మూడో విడత (జూన్ 19-–25) రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. జులై 8 నుంచి డిగ్రీ కాలేజీల తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది డిగ్రీలో కొత్తగా బీకాం ఫైనాన్స్, బీఎస్సీ బయో మెడికల్ సైన్స్ కోర్టులు అందుబాటులోకి వచ్చాయి.

ALSO READ :

మొదటి ఫేజ్‌ రిజిస్ట్రేషన్‌ ఉండనుంది. రూ.200 రుసుముతో రిజిస్ట్రేషన్‌కు చాన్స్​ ఇచ్చారు. మే 15 నుంచి 27 వరకు ‘దోస్త్‌’(DOST) వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్‌ 3న మొదటి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్‌ 4 నుంచి 10 లోపు సెల్ఫ్‌ రిపోర్టుకు అవకాశం కల్పించారు. రెండో విడత (జూన్ 4-–13), మూడో విడత (జూన్ 19-–25) రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. జులై 8 నుంచి డిగ్రీ కాలేజీల తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది డిగ్రీలో కొత్తగా బీకాం ఫైనాన్స్, బీఎస్సీ బయో మెడికల్ సైన్స్ కోర్టులు అందుబాటులోకి వచ్చాయి.మొదటి ఫేజ్‌ రిజిస్ట్రేషన్‌ ఉండనుంది. రూ.200 రుసుముతో రిజిస్ట్రేషన్‌కు చాన్స్​ ఇచ్చారు. మే 15 నుంచి 27 వరకు ‘దోస్త్‌’(DOST) వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్‌ 3న మొదటి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్‌ 4 నుంచి 10 లోపు సెల్ఫ్‌ రిపోర్టుకు అవకాశం కల్పించారు. రెండో విడత (జూన్ 4-–13), మూడో విడత (జూన్ 19-–25) రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. జులై 8 నుంచి డిగ్రీ కాలేజీల తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది డిగ్రీలో కొత్తగా బీకాం ఫైనాన్స్, బీఎస్సీ బయో మెడికల్ సైన్స్ కోర్టులు అందుబాటులోకి వచ్చాయి.