‘పిట్ట’కు 35 వేల డాలర్లుప్రపంచ కుబేరుడు (Elon Musk) ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కంపెనీలో ఆయన అనేక మార్పులు చేశారు. గతంలో ఉన్న బ్లూబర్డ్ లోగోను ‘ఎక్స్’తో రీ బ్రాండ్ చేశారు. తాజాగా ఈ ఐకానిక్ బ్లూబర్డ్ లోగోకు ‘ఆర్ఆర్ ఆక్షన్’ సంస్థ వేలం నిర్వహించింది. ఇందులో లోగో 35వేల డాలర్లకు (దాదాపు రూ.30 లక్షలకు) అమ్ముడైంది. ఒకప్పుడు శాన్ఫ్రాన్సిస్కోలోని హెడ్‌క్వార్టర్ వద్ద కనిపించిన బ్లూ బర్డ్ లోగోను వేలంలో మంచి ధర పలికిందని ఆర్ఆర్ ఆక్షన్ తెలిపింది. 12 అడుగుల పొడుగు, 9 అడుగుల వెడల్పు, 254 కిలోల బ్లూ బర్డ్ గుర్తు దాదాపు రూ.30 లక్షలకు అమ్ముడైందని (Elon Musk) పేర్కొంది. అయితే వేలంలో దీనిని దక్కించుకున్న వ్యక్తి వివరాలను సంస్థ అనౌన్స్ చేయలేదు.

పిట్ట’కు 35 వేల డాలర్లుప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కంపెనీలో ఆయన అనేక మార్పులు చేశారు. గతంలో ఉన్న బ్లూబర్డ్ లోగోను ‘ఎక్స్’తో రీ బ్రాండ్ చేశారు. తాజాగా ఈ ఐకానిక్ బ్లూబర్డ్ లోగోకు ‘ఆర్ఆర్ ఆక్షన్’ సంస్థ వేలం నిర్వహించింది. ఇందులో లోగో 35వేల డాలర్లకు (దాదాపు రూ.30 లక్షలకు) అమ్ముడైంది. ఒకప్పుడు శాన్ఫ్రాన్సిస్కోలోని హెడ్‌క్వార్టర్ వద్ద కనిపించిన బ్లూ బర్డ్ లోగోను వేలంలో మంచి ధర పలికిందని ఆర్ఆర్ ఆక్షన్ తెలిపింది. 12 అడుగుల పొడుగు, 9 అడుగుల వెడల్పు, 254 కిలోల బ్లూ బర్డ్ గుర్తు దాదాపు రూ.30 లక్షలకు అమ్ముడైందని పేర్కొంది. అయితే వేలంలో దీనిని దక్కించుకున్న వ్యక్తి వివరాలను సంస్థ అనౌన్స్ చేయలేదు.
![]()

Also Read :