మహారాష్ట్రలోని గడ్చిరోలి(Gadchiroli) జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్ గఢ్ – మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో(Gadchiroli) ఒక ఆటోమేటిక్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, రెండు 303 రైఫిల్స్, ఒక బార్మార్, వాకీ టాకీలు, క్యాంపింగ్ మెటీరియల్ ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టు సమూహాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో.. అడిషినల్ ఎస్పీ రమేశ్, 300 కమాండోలు, సీఆర్పీఎఫ్ జవాన్లు నిన్న మధ్యాహ్నం నుంచి భారీ వర్షంలోనే ఆపరేషన్ ప్రారంభించారు. ఇవాళ ఉదయం మావోయిస్టులు సీ60 కమాండోలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వాటిని భద్రతా దళాలు తిప్పికొట్టాయని, దాదాపు రెండు గంటల పాటు కాల్పులు కొనసాగాయని పోలీసులు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఒక ఆటోమేటిక్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, రెండు 303 రైఫిల్స్, ఒక బార్మార్, వాకీ టాకీలు, క్యాంపింగ్ మెటీరియల్ ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టు సమూహాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో.. అడిషినల్ ఎస్పీ రమేశ్, 300 కమాండోలు, సీఆర్పీఎఫ్ జవాన్లు నిన్న మధ్యాహ్నం నుంచి భారీ వర్షంలోనే ఆపరేషన్ ప్రారంభించారు. ఇవాళ ఉదయం మావోయిస్టులు సీ60 కమాండోలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వాటిని భద్రతా దళాలు తిప్పికొట్టాయని, దాదాపు రెండు గంటల పాటు కాల్పులు కొనసాగాయని పోలీసులు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.ఒక ఆటోమేటిక్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, రెండు 303 రైఫిల్స్, ఒక బార్మార్, వాకీ టాకీలు, క్యాంపింగ్ మెటీరియల్ ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టు సమూహాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో.. అడిషినల్ ఎస్పీ రమేశ్, 300 కమాండోలు, సీఆర్పీఎఫ్ జవాన్లు నిన్న మధ్యాహ్నం నుంచి భారీ వర్షంలోనే ఆపరేషన్ ప్రారంభించారు. ఇవాళ ఉదయం మావోయిస్టులు సీ60 కమాండోలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వాటిని భద్రతా దళాలు తిప్పికొట్టాయని, దాదాపు రెండు గంటల పాటు కాల్పులు కొనసాగాయని పోలీసులు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Also Read:

