–వచ్చే నెల 7 వరకు స్లాట్ బుకింగ్
– 6 నుంచి 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్
–18న ఫస్ట్‌ఫేజ్ సీట్ల కేటాయింపు
–మొత్తం మూడు విడతల్లో ప్రక్రియ పూర్తి
-–షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యాశాఖ(Engineering)
టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది(Engineering). మొత్తం మూడు విడతల్లోఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. రేపటి నుంచి జులై 7 వరకు స్లాట్ బుకింగ్‌కు చాన్స్ ఇచ్చారు. జులై 6 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. జులై 14, 15 తేదీల్లో ఫస్ట్ ఫేజ్ మాక్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుంది. 18లోపు మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. జులై 25 నుంచి ఆగస్టు 3 సెకండ్ ఫేజ్, ఆగస్టు 5 నుంచి 14 వరకు
ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ప్రక్రియ జరగనుంది. పాత ఫీజుల ప్రకారమే బీటెక్ కౌన్సెలింగ్ ఉంటుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి వెల్లడించారు.
ఫస్ట్ ఫేజ్
స్లాట్ బుకింగ్ – జూన్ 28 నుంచి జులై 7
సర్టిఫికెట్ వెరిఫికేషన్ – జులై 1 నుంచి 8
వెబ్ ఆప్షన్ల నమోదు – జులై 6 నుంచి 10
ఫ్రీజింగ్ ఆప్షన్స్ – జులై 10
సీట్ అలాట్మెంట్ – జులై 18
సెల్ఫ్ రిపోర్టింగ్ – జులై 18 నుంచి 22
సెకండ్ ఫేజ్
స్లాట్ బుకింగ్(ఫస్ట్ ఫేజ్‌లో నమోదు చేసుకోని వారికి మాత్రమే) – జులై 25
సర్టిఫికెట్ వెరిఫికేషన్ – జులై 26
వెబ్ ఆప్షన్ల నమోదు – జులై 26 నుంచి 27
ఫ్రీజింగ్ ఆప్షన్స్ – జులై 27
సీట్ అలాట్మెంట్ – జులై 30
సెల్ఫ్ రిపోర్టింగ్ – జులై 30 నుంచి ఆగస్ట్ 1 వరకు
ఫైనల్ ఫేజ్
స్లాట్ బుకింగ్ (ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లో నమోదు చేసుకోని వారు మాత్రమే)– ఆగస్టు 5
సర్టిఫికెట్ వెరిఫికేషన్ – ఆగస్టు 6
వెబ్ ఆప్షన్ల నమోదు – ఆగస్టు 6 నుంచి 7
ఫ్రీజింగ్ ఆప్షన్స్ – ఆగస్టు 7
సీట్ అలాట్మెంట్ – ఆగస్టు 10
సెల్ఫ్ రిపోర్టింగ్ – ఆగస్టు 10 నుంచి 12 వరకు
Also Read :

