విస్కీ ఐస్ క్రీముల గుట్టును (Excise) ఆబ్కారీ అధికారులు రట్టు చేశారు. జూబ్లీ హిల్స్ లోని రోడ్ నంబర్ 1, 5లలో హరికె కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్ నిర్వహిస్తోంది. నిర్వాహకులు విస్కీ ఐస్ క్రీములు విక్రయిస్తున్నారు. ఏకంగా ఫేస్ బుక్ లో ప్రకటనలు కూడా ఇస్తుండటంతో రద్దీ పెరిగిపోయింది. కిలో ఐస్ క్రీమ్ లో 60 మిల్లీ లీటర్ల హండ్రడ్ పైపర్ విస్కీని మిక్స్ చేసి వీటిని తయారు చేస్తున్నారు. 23 ఆఫ్ కేజీ విస్కీ ఐస్ క్రీమ్ పీస్ లను స్వాధీనం చేసుకున్నట్టు (Excise) ఆబ్కారీ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు తెలిపారు. విస్కీ తయారు చేసిన వారిలో దయాకర్ రెడ్డి, శోభన్ ఉన్నారు. ఈ పార్లర్లను శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తి నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై బలరాం, అరుణ్, మౌనిక, ప్రసన్న, Yadagiri యాదగిరి పాల్గొన్నారు.
విస్కీ ఐస్ క్రీముల గుట్టును ఆబ్కారీ అధికారులు రట్టు చేశారు. జూబ్లీ హిల్స్ లోని రోడ్ నంబర్ 1, 5లలో హరికె కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్ నిర్వహిస్తోంది. నిర్వాహకులు విస్కీ ఐస్ క్రీములు విక్రయిస్తున్నారు. ఏకంగా ఫేస్ బుక్ లో ప్రకటనలు కూడా ఇస్తుండటంతో రద్దీ పెరిగిపోయింది. కిలో ఐస్ క్రీమ్ లో 60 మిల్లీ లీటర్ల హండ్రడ్ పైపర్ విస్కీని మిక్స్ చేసి వీటిని తయారు చేస్తున్నారు. 23 ఆఫ్ కేజీ విస్కీ ఐస్ క్రీమ్ పీస్ లను స్వాధీనం చేసుకున్నట్టు ఆబ్కారీ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు తెలిపారు. విస్కీ తయారు చేసిన వారిలో దయాకర్ రెడ్డి, శోభన్ ఉన్నారు. ఈ పార్లర్లను శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తి నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై బలరాం, అరుణ్, మౌనిక, ప్రసన్న, యాదగిరి పాల్గొన్నారు.

Also read:
POLICE: గోదావరిలో దూకిన కానిస్టేబుల్
Mumbai Siddi Vinayaka: మీ కోరికలను ఈ ఎలుకకు చెప్పండి