తమిళనాడు (Tamil Nadu) లోని విరుద్ నగర్ జిల్లాలోని ఓ పటాకుల తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. సాతూర్ లోని పటాకుల తయారీ కేంద్రంలో ఉన్నట్టుండి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికుల శరీరాలు పూర్తిగా ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన గ్రామస్థులు ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. ఫైరింజన్లతో స్పాట్‌కు చేరుకున్న ఫైర్ సిబ్బంది భారీ ఎత్తున ఎగిసిపడుతోన్న మంటలను రెండు ఫైరింజన్లతో అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు బాధితులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లాలోని ఓ పటాకుల తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. సాతూర్ లోని పటాకుల తయారీ కేంద్రంలో ఉన్నట్టుండి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికుల శరీరాలు పూర్తిగా ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన గ్రామస్థులు ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. ఫైరింజన్లతో స్పాట్‌కు చేరుకున్న ఫైర్ సిబ్బంది భారీ ఎత్తున ఎగిసిపడుతోన్న మంటలను రెండు ఫైరింజన్లతో అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు బాధితులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
Also read;