మహారాష్ట్ర విదర్భ రీజియన్ లోని (Bandhra District) బాంధ్రాజిల్లాలోని ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఇవాళ పేలుడు సంభవించింది. ప్రాథమిక సమాచారం మేరకు ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన ప్రదేశానికి రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి. ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతుకుతున్నారు. పేలుడుకు గల కారణాల కోసం ఆరా తీస్తున్నారు. తక్షణ వైద్య సహాయం అందించేందుకు వైద్య బృందాలు సైతం మోహరించాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లోనికి వెళ్లేందుకు అధికారులు భయపడుతున్నారు.
మహారాష్ట్ర విదర్భ రీజియన్ లోని (Bandhra District) బాంధ్రాజిల్లా లోని ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఇవాళ పేలుడు సంభవించింది. ప్రాథమిక సమాచారం మేరకు ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన ప్రదేశానికి రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి. ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతుకుతున్నారు. పేలుడుకు గల కారణాల కోసం ఆరా తీస్తున్నారు. తక్షణ వైద్య సహాయం అందించేందుకు వైద్య బృందాలు సైతం మోహరించాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లోనికి వెళ్లేందుకు అధికారులు భయపడుతున్నారు.
మహారాష్ట్ర విదర్భ రీజియన్ లోని బాంధ్రాజిల్లాలోని ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఇవాళ పేలుడు సంభవించింది. ప్రాథమిక సమాచారం మేరకు ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన ప్రదేశానికి రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి. ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతుకుతున్నారు. పేలుడుకు గల కారణాల కోసం ఆరా తీస్తున్నారు. తక్షణ వైద్య సహాయం అందించేందుకు వైద్య బృందాలు సైతం మోహరించాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లోనికి వెళ్లేందుకు అధికారులు భయపడుతున్నారు.
ALSO READ:

