లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర(Deputy cm) డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేయనున్నారు. ఢిల్లీ పెద్దలను కలిసి తన నిర్ణయాన్ని తెలియజేయనుట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకోనే విషయంపై మాట్లాడనున్నట్లు తెలిపారు. ఇక నుంచి కేవలం పార్టీ కోసం కృషి చేయనున్నట్లు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఘోర పరాజయం చెందడంతో(Deputy cm) ఫడ్నవీస్ రాజీనామా నిర్ణయం తెరమీదకొచ్చింది. 2019 ఎన్నికలలో మహారాష్ట్రలోని 48 సీట్లలో 23 సీట్లను గెలుచుకుంది. ఈసారి కేవలం తొమ్మిది స్థానాలతోనే సరిపెట్టుకుంది. జాతీయ స్థాయిలో బీజేపీ సీట్లకు కోత పడటంలో యూపీ, మహారాష్ట్రనే ముందుండటంతో కలత చెందిన (Deputy cm)ఫడ్నవిస్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేయనున్నారు. ఢిల్లీ పెద్దలను కలిసి తన నిర్ణయాన్ని తెలియజేయనుట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకోనే విషయంపై మాట్లాడనున్నట్లు తెలిపారు. ఇక నుంచి కేవలం పార్టీ కోసం కృషి చేయనున్నట్లు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఘోర పరాజయం చెందడంతో ఫడ్నవీస్ రాజీనామా నిర్ణయం తెరమీదకొచ్చింది. 2019 ఎన్నికలలో మహారాష్ట్రలోని 48 సీట్లలో 23 సీట్లను గెలుచుకుంది. ఈసారి కేవలం తొమ్మిది స్థానాలతోనే సరిపెట్టుకుంది. జాతీయ స్థాయిలో బీజేపీ సీట్లకు కోత పడటంలో యూపీ, మహారాష్ట్రనే ముందుండటంతో కలత చెందిన ఫడ్నవిస్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

Also read: