ఏసీబీ (fake ACB) అధికారిగా నటించి భారీ మోసం చేసిన సైబర్ నేరస్థుడు చివరకు పోలీసుల వలలో చిక్కాడు. నిందితుడిని రాచమల్ల శ్రీనివాస్ అలియాస్ మంగళం శ్రీనుగా (fake ACB) పోలీసులు గుర్తించారు. వరంగల్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ జయపాల్ రెడ్డిని రూ.10 లక్షలు మోసం చేసిన కేసులో బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు ఏసీబీ అధికారి పేరును ఉపయోగించి బాధితుడిని మోసం చేశాడు. ఎంవీఐ నుంచి డబ్బులు వెళ్లిన ఫోన్‌పే అకౌంట్ నంబర్ల ఆధారంగా పోలీసులు నిందితుడి లొకేషన్ ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోను పోలీసులు విడుదల చేశారు.
ఏసీబీ అధికారిగా నటించి భారీ మోసం చేసిన సైబర్ నేరస్థుడు చివరకు పోలీసుల వలలో చిక్కాడు. నిందితుడిని రాచమల్ల శ్రీనివాస్ అలియాస్ మంగళం శ్రీనుగా పోలీసులు గుర్తించారు. వరంగల్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ జయపాల్ రెడ్డిని రూ.10 లక్షలు మోసం చేసిన కేసులో బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.

Also read: