పంట భూములకే రైతు భరోసా నిధులిస్తామని.. వ్యవసాయానికి పనికిరాని భూములకు ఇవ్వమని -మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) అన్నారు. 2018 నుంచి 2023 డిసెంబర్వరకు తీసుకున్న లోన్లన్నీ మాఫీ చేస్తామని స్పష్టంచేశారు. తాము చేసిన రుణమాఫీపై ప్రతీది రికార్డులో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లో జరిగిన ప్రెస్మీట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 42 లక్షల మంది రైతు రుణాలు తీసుకున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇప్పటివరకు 18 వేల కోట్ల లోన్లు మాఫీ చేశాం. ఇంకా 20 లక్షల మంది రైతులకు చేయాల్సి ఉంది. 2 లక్షలకు పైనున్న అమౌంట్చెల్లిస్తే.. వారికి కూడా రుణమాఫీ చేస్తం. కుటుంబ నిర్ధారణ జరిగి వైట్ రేషన్ కార్డు లేని 3 లక్షల ఖాతాలకు డిసెంబర్లోగా మాఫీ చేస్తం. పంటల బీమా గతంలో లేదు.
ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రబీ నుంచి పంటల బీమాలకు టెండర్లు పిలుస్తం. ప్రతి రైతు ప్రీమియం అమౌంట్ప్రభుత్వం చెల్లిస్తుంది. మార్క్ఫెడ్ద్వారా పెద్ద ఎత్తున పంటల కొనుగోళ్లు చేపడుతున్నం. నష్టపరిహారం కోసం ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నం’ అని పేర్కొన్నారు.
పంట భూములకే రైతు భరోసా నిధులిస్తామని.. వ్యవసాయానికి పనికిరాని భూములకు ఇవ్వమని -మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) అన్నారు. 2018 నుంచి 2023 డిసెంబర్వరకు తీసుకున్న లోన్లన్నీ మాఫీ చేస్తామని స్పష్టంచేశారు. తాము చేసిన రుణమాఫీపై ప్రతీది రికార్డులో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లో జరిగిన ప్రెస్మీట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 42 లక్షల మంది రైతు రుణాలు తీసుకున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇప్పటివరకు 18 వేల కోట్ల లోన్లు మాఫీ చేశాం.

పంట భూములకే రైతు భరోసా నిధులిస్తామని.. వ్యవసాయానికి పనికిరాని భూములకు ఇవ్వమని -మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 2018 నుంచి 2023 డిసెంబర్వరకు తీసుకున్న లోన్లన్నీ మాఫీ చేస్తామని స్పష్టంచేశారు. తాము చేసిన రుణమాఫీపై ప్రతీది రికార్డులో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లో జరిగిన ప్రెస్మీట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 42 లక్షల మంది రైతు రుణాలు తీసుకున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇప్పటివరకు 18 వేల కోట్ల లోన్లు మాఫీ చేశాం. ఇంకా 20 లక్షల మంది రైతులకు చేయాల్సి ఉంది. 2 లక్షలకు పైనున్న అమౌంట్చెల్లిస్తే.. వారికి కూడా రుణమాఫీ చేస్తం. కుటుంబ నిర్ధారణ జరిగి వైట్ రేషన్ కార్డు లేని 3 లక్షల ఖాతాలకు డిసెంబర్లోగా మాఫీ చేస్తం. పంటల బీమా గతంలో లేదు. ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రబీ నుంచి పంటల బీమాలకు టెండర్లు పిలుస్తం. ప్రతి రైతు ప్రీమియం అమౌంట్ప్రభుత్వం చెల్లిస్తుంది. మార్క్ఫెడ్ద్వారా పెద్ద ఎత్తున పంటల కొనుగోళ్లు చేపడుతున్నం. నష్టపరిహారం కోసం ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నం’ అని పేర్కొన్నారు.
ALso read:

