వరంగల్ (Warangal) జిల్లాలోని మమునూరు లో ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇనుప స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. రెండు ఆటోలు, కారుపై ఇది పడడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి ప్రధాన కారణమని తేల్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వరంగల్ జిల్లాలోని మమునూరు లో ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇనుప స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. రెండు ఆటోలు, కారుపై ఇది పడడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి ప్రధాన కారణమని తేల్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Also read: