ఆస్ట్రాలజర్ వేణుస్వామికి (Venuswami) షాక్తగిలింది. ఆయనపై కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను జాతకాల పేరుతో వేణుస్వామి మోసం చేస్తున్నారని, ప్రధాని ఫొటోను మార్ఫింగ్ చేసి తప్పుదోవ పట్టించారని జర్నలిస్టు మూర్తి ఈ పిటిషన్ దాఖల చేశారు. వేణుస్వామి (Venuswami) చేస్తున్న మోసాలను వెలుగులోకి తెచ్చిన తనపై కుట్ర పన్నారని.. తనకు హాని తలపెట్టాలని చూస్తున్నాడని పిటిషన్ లో పేర్కొన్నారు. మూర్తి వాదనలతో ఏకీభవించిన కోర్టు.. వేణుస్వామిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది.
ఆస్ట్రాలజర్ వేణుస్వామికి షాక్తగిలింది. ఆయనపై కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను జాతకాల పేరుతో వేణుస్వామి మోసం చేస్తున్నారని, ప్రధాని ఫొటోను మార్ఫింగ్ చేసి తప్పుదోవ పట్టించారని జర్నలిస్టు మూర్తి ఈ పిటిషన్ దాఖల చేశారు. వేణుస్వామి చేస్తున్న మోసాలను వెలుగులోకి తెచ్చిన తనపై కుట్ర పన్నారని.. తనకు హాని తలపెట్టాలని చూస్తున్నాడని పిటిషన్ లో పేర్కొన్నారు. మూర్తి వాదనలతో ఏకీభవించిన కోర్టు.. వేణుస్వామిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది.

Also read: