కాంగ్రెస్పార్టీ అసెంబ్లీ వేదికగా చేసుకుని బీసీలను మరోసారి మోసం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) పాయల్ శంకర్ ఫైర్అయ్యారు. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం ఇస్తామని చెప్పడానికి శాసన సభ సమావేశం అవసరమా? అని ప్రశ్నించారు. నాంపల్లిలోని స్టేట్ఆఫీసులో ఆయన మాట్లాడుతూ ‘కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక కాంగ్రెస్ మోసం చేస్తోంది. బీసీలు ఎలా తగ్గారు? వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశాం. మేము అడిగింది పర్సనల్ డేటా కాదు కదా.. ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి? ఎవరి కోసం, ఎవరి లబ్ధి కోసం బీసీల సంఖ్యను తగ్గించి చూపించారు. కాంగ్రెస్ కుట్రలు అర్థం చేసుకోవాలి. ఇకనైనా బీసీలు చైతన్యమై ఓటు అనే ఆయుధంతో ఇలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలి’ అని అన్నారు. (BJP MLA)
కాంగ్రెస్పార్టీ అసెంబ్లీ వేదికగా చేసుకుని బీసీలను మరోసారి మోసం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఫైర్అయ్యారు. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం ఇస్తామని చెప్పడానికి శాసన సభ సమావేశం అవసరమా? అని ప్రశ్నించారు. నాంపల్లిలోని స్టేట్ఆఫీసులో ఆయన మాట్లాడుతూ ‘కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక కాంగ్రెస్ మోసం చేస్తోంది. బీసీలు ఎలా తగ్గారు? వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశాం. మేము అడిగింది పర్సనల్ డేటా కాదు కదా.. ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి? ఎవరి కోసం, ఎవరి లబ్ధి కోసం బీసీల సంఖ్యను తగ్గించి చూపించారు. కాంగ్రెస్ కుట్రలు అర్థం చేసుకోవాలి. ఇకనైనా బీసీలు చైతన్యమై ఓటు అనే ఆయుధంతో ఇలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలి’ అని అన్నారు.

Also read: