ఉస్మానియా(Osmania) దవాఖానకు శంకుస్థాపన చేసిన సీఎం
= హాజరైన మంత్రులు
గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా (Osmania)ఆస్పత్రి నూతన భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎంకు పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లతో పాటు సలహాదారు కేకే, మేయర్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ శాంతకుమారి తదితరులు హాజరయ్యారు.

గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎంకు పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లతో పాటు సలహాదారు కేకే, మేయర్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ శాంతకుమారి తదితరులు హాజరయ్యారు.

Also read :
KCR : పెద్దపాము మింగినట్లయింది
Hyderabad: గ్రేటర్ లో గెలుస్తం