ఏపీనంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam)మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు.వేసవి సెలవులు కావడం పైగా సోమవారం కావడంతో ఆలయంలో ఫుల్రష్ కొనసాగుతుంది.

ఇవాళ తెల్లవారుజామున నుండే పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్ లో దర్శనం కంపార్టుమెంట్లలో బారులు తీరారు.భక్తుల రద్దీ నేపథ్యంలో ఆర్జిత అభిషేకాలు, కుంకమార్చనలు రద్దు చేశారు.

ఇవాళ తెల్లవారుజామున నుండే పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్ లో దర్శనం కంపార్టుమెంట్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆర్జిత అభిషేకాలు, కుంకమార్చనలు రద్దు చేశారు.

దీంతో శ్రీశైలం (Srisailam) క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. ధర్మ దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Also read :
Siricilla : సిరిసిల్లలో లొల్లి
Rave party : బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం

