Ramcharan: గేమ్ చేంజర్ బిగ్ అప్డేట్

Ramcharan

(Ramcharan) రాంచరణ్​, కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లుగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 20 విడుదల కానున్న ఈ సినిమా న ఉంచి పెద్దగా అప్డేట్స్ రావడం లేదు. ఇటీవల ఒక సాంగ్, ఓ పోస్టర్ మినహా మీడియాలో అప్డేట్స్ ఏమీ కనిపించలేదని బెంగతో ఉన్న చెర్రీ ఫ్యాన్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ అప్డేట్ ఇచ్చారు. Image ‘గేమ్ ఛేంజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ కానుంది. ఈ మూవీ సినిమా డిసెంబర్ 20న ఆడియెన్స్ ముందుకు రానుంది. అంటే ఇక నుంచి రచ్చ రచ్చే .. వచ్చే వారం నుంచి డిసెంబర్ 20 వరకు గేమ్ చేంజర్ బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్.. వరుస అప్డేట్స్ ఉంటాయి. మీరు కూడా రెడీ గా ఉండండి. వచ్చే వారమే గేమ్ ఛేంజర్ నుంచి తర్వాత అప్డేట్ రానుంది. మీకు నచ్చుతుంది .. అదిరిపోతుంది కూడా..’ అంటూ ట్వీట్స్ చేసాడు తమన్. దీంతో చెర్రీ అభిమానుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.Image

(Ramcharan)రాంచరణ్​, కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లుగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 20 విడుదల కానున్న ఈ సినిమా న ఉంచి పెద్దగా అప్డేట్స్ రావడం లేదు. ఇటీవల ఒక సాంగ్, ఓ పోస్టర్ మినహా మీడియాలో అప్డేట్స్ ఏమీ కనిపించలేదని బెంగతో ఉన్న చెర్రీ ఫ్యాన్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ అప్డేట్ ఇచ్చారు.Image ‘గేమ్ ఛేంజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ కానుంది. ఈ మూవీ సినిమా డిసెంబర్ 20న ఆడియెన్స్ ముందుకు రానుంది. అంటే ఇక నుంచి రచ్చ రచ్చే .. వచ్చే వారం నుంచి డిసెంబర్ 20 వరకు గేమ్ చేంజర్ బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్.. వరుస అప్డేట్స్ ఉంటాయి. మీరు కూడా రెడీ గా ఉండండి. వచ్చే వారమే గేమ్ ఛేంజర్ నుంచి తర్వాత అప్డేట్ రానుంది. మీకు నచ్చుతుంది .. అదిరిపోతుంది కూడా..’ అంటూ ట్వీట్స్ చేసాడు తమన్. దీంతో చెర్రీ అభిమానుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.Image

(Ramcharan)రాంచరణ్​, కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లుగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 20 విడుదల కానున్న ఈ సినిమా న ఉంచి పెద్దగా అప్డేట్స్ రావడం లేదు. ఇటీవల ఒక సాంగ్, ఓ పోస్టర్ మినహా మీడియాలో అప్డేట్స్ ఏమీ కనిపించలేదని బెంగతో ఉన్న చెర్రీ ఫ్యాన్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ అప్డేట్ ఇచ్చారు.

Also read: