గర్ల్ ఫ్రెండ్ మెప్పు పొందేందుకు కెమెరా పట్టుకొని సింహాల బోనులోకి ఎంట్రీ ఇచ్చిన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఎఫ్.ఇరిస్కులోవ్(44) ఉజ్బెకిస్థాన్ (Uzbekistan) లోని పార్కెంట్ జూలో జూ కీపర్‌గా పని చేస్తున్నాడు. గర్ల్‌ఫ్రెండ్ నుంచి మెప్పు పొందడానికి నైట్‌షిఫ్ట్‌లో వీడియో తీసేందకు తాళం తెరిచి ప్రశాంతంగా కూర్చున్న సింహాల వద్దకు వెళ్లాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. తొలుత సింహాలు అతడిని ఏమీ అనకుండా పడుకొని ఉన్నాయి. ఓ సింహాన్ని సింబా అంటూ అదిలించాడు..చప్పుడు చేయకుండా ఉండు అంటూ ఆదేశాలిచ్చాడు. దీంతో రెచ్చిపోయి మిగిలిన సింహాలు ఒక్క ఉదుటున దాడి చేయడంతో ఇరిస్కులోవ్ మృత్యువాత పడ్డాడు.

గర్ల్ ఫ్రెండ్ మెప్పు పొందేందుకు కెమెరా పట్టుకొని సింహాల బోనులోకి ఎంట్రీ ఇచ్చిన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఎఫ్.ఇరిస్కులోవ్(44) (Uzbekistan) ఉజ్బెకిస్థాన్‌లోని పార్కెంట్ జూలో జూ కీపర్‌గా పని చేస్తున్నాడు. గర్ల్‌ఫ్రెండ్ నుంచి మెప్పు పొందడానికి నైట్‌షిఫ్ట్‌లో వీడియో తీసేందకు తాళం తెరిచి ప్రశాంతంగా కూర్చున్న సింహాల వద్దకు వెళ్లాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. తొలుత సింహాలు అతడిని ఏమీ అనకుండా పడుకొని ఉన్నాయి. ఓ సింహాన్ని సింబా అంటూ అదిలించాడు..చప్పుడు చేయకుండా ఉండు అంటూ ఆదేశాలిచ్చాడు. దీంతో రెచ్చిపోయి మిగిలిన సింహాలు ఒక్క ఉదుటున దాడి చేయడంతో ఇరిస్కులోవ్ మృత్యువాత పడ్డాడు.

గర్ల్ ఫ్రెండ్ మెప్పు పొందేందుకు కెమెరా పట్టుకొని సింహాల బోనులోకి ఎంట్రీ ఇచ్చిన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఎఫ్.ఇరిస్కులోవ్(44) ఉజ్బెకిస్థాన్‌లోని పార్కెంట్ జూలో జూ కీపర్‌గా పని చేస్తున్నాడు. గర్ల్‌ఫ్రెండ్ నుంచి మెప్పు పొందడానికి నైట్‌షిఫ్ట్‌లో వీడియో తీసేందకు తాళం తెరిచి ప్రశాంతంగా కూర్చున్న సింహాల వద్దకు వెళ్లాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. తొలుత సింహాలు అతడిని ఏమీ అనకుండా పడుకొని ఉన్నాయి. ఓ సింహాన్ని సింబా అంటూ అదిలించాడు..చప్పుడు చేయకుండా ఉండు అంటూ ఆదేశాలిచ్చాడు. దీంతో రెచ్చిపోయి మిగిలిన సింహాలు ఒక్క ఉదుటున దాడి చేయడంతో ఇరిస్కులోవ్ మృత్యువాత పడ్డాడు.

Also read:

