సదా అంటే టక్కున గుర్తోచ్చే డైలాగ్ .. వెళ్లవయ్యా వెళ్లు.. జయం సినిమాలో ఆ యాక్టింగ్ మర్చిపోలేము. ఆ సినిమాలో ఎంత అందంగా ఉందో ఇప్పటికే అంతే అందంతో చూపు తిప్పుకోకుండా చేస్తుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్లు అవక్కావుతున్నారు.
Shanarthi | Telugu Latest News
Telugu Latest News