గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024 జాబితాను రాజ్ భవన్ (Raj Bhavan) వెల్లడించింది. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ నెల 26న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ అవార్డులను అందించనున్నారు. ఈ సారి 8 మందికి అవార్డులు దక్కాయి. వారిలో దుశర్ల సత్యనారాయణ, అరికపూడి రఘు, పారా ఒలింపిక్ విజేత జీవాంజి దీప్తి పేర్లు ప్రకటించారు. అదే విధంగా ప్రొఫెసర్ ఎం.పాండురంగారావు, పి.బి.కృష్ణభారతికి సంయుక్తంగా అవార్డు అందిస్తారు. సంస్థల విభాగంలో ధ్రువాంశు ఆర్గనైజేషన్,ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, ఆదిత్య మెహతా ఫౌండేషన్, సంస్కృతి ఫౌండేషన్ కు పురస్కారాలు దక్కనున్నాయి.

గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024 జాబితాను రాజ్ భవన్ (Raj Bhavan)వెల్లడించింది. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ నెల 26న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ అవార్డులను అందించనున్నారు. ఈ సారి 8 మందికి అవార్డులు దక్కాయి. వారిలో దుశర్ల సత్యనారాయణ, అరికపూడి రఘు, పారా ఒలింపిక్ విజేత జీవాంజి దీప్తి పేర్లు ప్రకటించారు. అదే విధంగా ప్రొఫెసర్ ఎం.పాండురంగారావు, పి.బి.కృష్ణభారతికి సంయుక్తంగా అవార్డు అందిస్తారు. సంస్థల విభాగంలో ధ్రువాంశు ఆర్గనైజేషన్,ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, ఆదిత్య మెహతా ఫౌండేషన్, సంస్కృతి ఫౌండేషన్ కు పురస్కారాలు దక్కనున్నాయి.

గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024 జాబితాను రాజ్ భవన్ వెల్లడించింది. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ నెల 26న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ అవార్డులను అందించనున్నారు. ఈ సారి 8 మందికి అవార్డులు దక్కాయి. వారిలో దుశర్ల సత్యనారాయణ, అరికపూడి రఘు, పారా ఒలింపిక్ విజేత జీవాంజి దీప్తి పేర్లు ప్రకటించారు. అదే విధంగా ప్రొఫెసర్ ఎం.పాండురంగారావు, పి.బి.కృష్ణభారతికి సంయుక్తంగా అవార్డు అందిస్తారు. సంస్థల విభాగంలో ధ్రువాంశు ఆర్గనైజేషన్,ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, ఆదిత్య మెహతా ఫౌండేషన్, సంస్కృతి ఫౌండేషన్ కు పురస్కారాలు దక్కనున్నాయి.
Also read:

