Graduation: సగం మందికి నో స్కిల్స్!

Graduation

దేశంలో (Graduation) గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువతలో కేవలం 51.25 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు ఉన్నాయని, మిగిలిన వాళ్లలో ఆ నైపుణ్యాల కొరత కొట్టొచ్చినట్టు కనబడుతోందని ఈ ఆర్థిక సర్వే తెలిపింది. కొత్తగా (Graduation)  గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని బయటికి వస్తున్న ప్రతి ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు ఉద్యోగాలు చేసేందుకు సిద్ధంగా ఉండటంలేదని తెలిపింది. దశాబ్ధం క్రితంతో పోల్చితే ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగుపడిందని పేర్కొంది. పదేళ్ల క్రితం ప్రతి 100 మంది గ్రాడ్యుయేట్లలో కేవలం 34 మందికి మాత్రమే ఉద్యోగ నైపుణ్యాలు ఉండేవని, ఇప్పుడు ఆ శాతం 51.3కు చేరిందని వివరించింది. దేశంలో నిరుద్యోగిత రేటు కూడా తగ్గుతూ వస్తున్నదని తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరం కల్లా దేశంలో నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి పడిపోయిందని పేర్కొంది. ఉద్యోగాల్లో యువత, మహిళల భాగస్వామ్యం పెరగిందని, ఈ క్రమంలో గడిచిన ఐదేళ్లలో ఈపీఎఫ్‌వోలో ఖాతాదారులు సంఖ్య రెట్టింపయ్యిందని ఆర్థిక సర్వే వెల్లడించింది.సగం మందికి నో స్కిల్స్!
దేశంలోసగం మందికి నో స్కిల్స్!
దేశంలో Graduation  గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువతలో కేవలం 51.25 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు ఉన్నాయని, మిగిలిన వాళ్లలో ఆ నైపుణ్యాల కొరత కొట్టొచ్చినట్టు కనబడుతోందని ఈ ఆర్థిక సర్వే తెలిపింది. కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని బయటికి వస్తున్న ప్రతి ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు ఉద్యోగాలు చేసేందుకు సిద్ధంగా ఉండటంలేదని తెలిపింది. దశాబ్ధం క్రితంతో పోల్చితే ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగుపడిందని పేర్కొంది. పదేళ్ల క్రితం ప్రతి 100 మంది గ్రాడ్యుయేట్లలో కేవలం 34 మందికి మాత్రమే ఉద్యోగ నైపుణ్యాలు ఉండేవని, ఇప్పుడు ఆ శాతం 51.3కు చేరిందని వివరించింది. దేశంలో నిరుద్యోగిత రేటు కూడా తగ్గుతూ వస్తున్నదని తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరం కల్లా దేశంలో నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి పడిపోయిందని పేర్కొంది. ఉద్యోగాల్లో యువత, మహిళల భాగస్వామ్యం పెరగిందని, ఈ క్రమంలో గడిచిన ఐదేళ్లలో ఈపీఎఫ్‌వోలో ఖాతాదారులు సంఖ్య రెట్టింపయ్యిందని ఆర్థిక సర్వే వెల్లడించింది.సగం మందికి నో స్కిల్స్

Also read:

Youtube: యూట్యూబ్‌ డౌన్​.. అప్‌లోడ్‌ కాని వీడియోలు

Sri Reddy: సినీ నటి శ్రీరెడ్డిపై కేసు